VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Previous Question Papers · APPSC · Group-II Prelims Notification No.11/2023 - (Published on 10/04/2024)
HomePracticePrevious Question PapersAPPSCGroup-II Prelims Notification No.11/2023 - (Published on 10/04/2024)
Previous Question Papers · APPSC

Group-II Prelims Notification No.11/2023 - (Published on 10/04/2024)

150 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 61–70 of 150 (Page 7 of 15)
Q61.
To eradicate child marriages, a unique data driven approach like ALIVA is adopted by:
బాల్య వివాహాలను అరికట్టడానికి 'ALIVA' వంటి ప్రత్యేకమైన డేటా ఆధారిత విధానాన్ని ఎవరు అవలంబిస్తున్నారు?
Q62.
A circular structure used by Zoroastrians for excarnation or disposal of human dead bodies through exposure to natural elements and scavenger animals such as vultures is called:
పార్సీలు (జొరాస్ట్రియన్లు) మృతదేహాలను రాబందులకు బహిర్గతం చేయడానికి ఉపయోగించే వృత్తాకార నిర్మాణాన్ని ఏమని పిలుస్తారు?
Q63.
'Diku Andi' means:
'డికు అంది' అంటే ఏమిటి?
Q64.
The online portal developed by the Government of India for effective enforcement of the Child and Adolescent Labour Act, 1986 is:
బాలల మరియు కౌమార లేబర్ చట్టం అమలు కోసం భారత ప్రభుత్వం ఏ ఆన్‌లైన్ పోర్టల్‌ను అభివృద్ధి చేసింది?
Q65.
Consider the following statements on divorce:
విడాకులకు సంబంధించిన ప్రకటనలను పరిశీలించండి.
I. W.P. Scott defined divorce as 'an institutionalised arrangement for terminating the marriage relationship and allowing each partner the right to remarry'.
II. The first legislation in respect of the dissolution of marriage in India was enacted in 1869, and is 'Parsi Marriage and Divorce Act'.
III. The irresponsible departure from the home on the part of husband, leaving the family to fend for itself is called as 'the poor man's divorce'.
I. డబ్ల్యూ.పి. స్కాట్ విడాకులను 'వివాహ సంబంధాన్ని ముగించి, ప్రతి భాగస్వామికి పునర్వివాహం చేసుకునే హక్కును కల్పించే ఒక సంస్థాగత ఏర్పాటు'గా నిర్వచించారు.
II. భారతదేశంలో వివాహ విచ్ఛిన్నానికి సంబంధించిన మొదటి చట్టం 1869లో 'పార్సీ వివాహ మరియు విడాకుల చట్టం'గా రూపొందించబడింది.
III. కుటుంబాన్ని వారి పాటికి వారిని వదిలేసి, భర్త బాధ్యతారహితంగా ఇంటిని విడిచి వెళ్ళడాన్ని 'పేదవాడి విడాకులు' అంటారు.
Q66.
Ravindra and Seema are husband and wife. Krishna and Madhavi are children of Ravindra-Seema. Madhavi is married to Harish and Jyothi is the daughter of Madhavi-Harish. Then the Consanguineous Kinship is between:
రవీంద్ర, సీమల పిల్లలు కృష్ణ, మాధవి. మాధవి భర్త హరీష్, కూతురు జ్యోతి. ఏకరక్త బంధుత్వం ఎవరి మధ్య ఉంటుంది?
Q67.
As per Sachar Committee, which Muslim group needs additional attention, similar to Hindu OBCs?
సచార్ కమిటీ సిఫారసుల ప్రకారం, హిందూ OBCల మాదిరిగా ఏ ముస్లిం సమూహానికి అదనపు శ్రద్ధ అవసరం?
Q68.
Which Robot can be used to end India's manual scavenging?
భారతదేశ మాన్యువల్ స్కావెంజింగ్‌ను అరికట్టడానికి ఏ రోబోట్‌ను ఉపయోగించవచ్చు?
Q69.
In which case is it alleged that the Supreme Court verdict diluted the SC/ST (Prevention of Atrocities) Act, 1989?
సుప్రీంకోర్టు తీర్పు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీల నిరోధక చట్టం, 1989 నిబంధనలను పలుచన చేసిందని ఏ కేసులో ఆరోపించబడింది?
Q70.
The Shuddhi Movement to bring back people converted to Islam and Christianity from Hinduism was started by:
మతాంతరీకరణ చెందిన వారిని తిరిగి హిందూ మతంలోకి తీసుకురావడానికి 'శుద్ధి ఉద్యమం' ఎవరు ప్రారంభించారు?