VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Previous Question Papers · APPSC · Executive Officer Grade-III in A.P. Endowments Sub-ordinate Service
HomePracticePrevious Question PapersAPPSCExecutive Officer Grade-III in A.P. Endowments Sub-ordinate Service
Previous Question Papers · APPSC

Executive Officer Grade-III in A.P. Endowments Sub-ordinate Service

150 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 1–10 of 150 (Page 1 of 15)
1
Q1.
Which city is set to establish India's 1st Quantum Computing Valley by January 2026?
జనవరి 2026 నాటికి భారతదేశంలో మొట్టమొదటి క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీని ఏ నగరం స్థాపించనుంది?
Q2.
Which of the following State recently decided to implement e-voting through an Android based mobile application?
ఇటీవల ఏ రాష్ట్రం ఆండ్రాయిడ్ ఆధారిత మొబైల్ అప్లికేషన్ ద్వారా ఇ-ఓటింగ్ను అమలు చేయాలని నిర్ణయించింది?
Q3.
Khichan and Menar wetlands, recently seen in news, are located in which State?
ఇటీవల వార్తల్లో కనిపించిన ఖిచెన్ మరియు మేనార్ వెట్లాండ్స్ ఏ రాష్ట్రంలో ఉన్నాయి?
Q4.
The World's tallest rail arch bridge Chenab Rail Bridge is in which State/UT?
ప్రపంచంలోనే ఎత్తైన రైలు ఆర్చ్ వంతెన అయిన చీనాబ్ రైలు వంతెన ఏ రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతంలో ఉంది?
Q5.
Recently an MoU for the Tapti Basin Mega Recharge Project was signed by which of the following States?
ఇటీవల తప్తి బేసిన్ మెగా రీఛార్జ్ ప్రాజెక్ట్ కోసం ఏ రాష్ట్రాల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది?
Q6.
Yashoda AI Initiative to enhance women's AI and Cybersecurity skills was launched by which body?
మహిళల AI మరియు సైబర్ భద్రతా నైపుణ్యాలను పెంపొందించడానికి 'యశోద AI'ని ప్రారంభించిన సంస్థ ఏది?
Q7.
What was the revised coastline length of India announced by the Ministry of Home Affairs?
హోం మంత్రిత్వ శాఖ ప్రకటించిన భారతదేశ తీరప్రాంతం యొక్క సవరించిన పొడవు ఎంత?
Q8.
What was the initiative announced by P. M. Modi for digitization of ancient manuscripts?
పురాతన మాన్యుస్క్రిప్ట్ల డిజిటైజేషన్ కోసం ప్రధాని మోడీ ప్రకటించిన మిషన్ ఏమిటి?
Q9.
Which State declared August 07 as Sustainable Agriculture Day in honour of M. S. Swaminathan?
ఎం.ఎస్. స్వామినాథన్ గౌరవార్థం ఆగష్టు 07ను 'సుస్థిర వ్యవసాయ దినోత్సవం'గా ఏ రాష్ట్రం ప్రకటించింది?
Q10.
The 'Thalliki Vandanam' Scheme offers an annual financial assistance of how much per school-going child?
'తల్లికి వందనం' పథకం పాఠశాలకు వెళ్లే ప్రతి విద్యార్థికి వార్షిక సహాయంగా ఎంత అందిస్తుంది?