VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Previous Question Papers · APPSC · A.P. Municipal Accounts Subordinate Service (Notification No. 27/2025)
HomePracticePrevious Question PapersAPPSCA.P. Municipal Accounts Subordinate Service (Notification No. 27/2025)
Previous Question Papers · APPSC

A.P. Municipal Accounts Subordinate Service (Notification No. 27/2025)

149 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 51–60 of 149 (Page 6 of 15)
Q51.
Who are recognized as prominent aboriginal tribes of Andhra Pradesh?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రముఖ ఆదివాసి (అభిజిత్) తెగ వారు ఎవరు?
Q52.
Which of the following is considered the largest tributary of the River Indus?
సింధూ నది యొక్క అతిపెద్ద ఉపనది ఏది?
Q53.
Which of the following is a prominent coastal Lagoon lake in India?
కింది వాటిలో లాగూన్ (ఉప్పునీటి ఉబికిన) సరస్సు ఏది?
Q54.
Which Indian state possesses significant Lignite coal reserves alongside Tamil Nadu?
తమిళనాడుతో పాటు గణనీయమైన లిగ్నైట్ బొగ్గు నిల్వలు కలిగిన రాష్ట్రం ఏది?
Q55.
According to official Ministry data, what is the revised coastline length of Andhra Pradesh?
కేంద్ర నౌకాయాన మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ సవరించిన తీరరేఖ పొడవు ఎంత?
Q56.
Which of the following is a correct pair of major tributaries belonging to the River Godavari?
కింది వాటిలో గోదావరి నది ఉపనదుల సరైన జత ఏది?
Q57.
Which of the following pairs of mountain passes belong to the Sahyadris (Western Ghats)?
సహ్యాద్రి (పశ్చిమ కనుమలు) పర్వత శ్రేణికి చెందిన కనుమల జత ఏది?
Q58.
The 'Bharatmala Pariyojana' project is primarily related to:
'భారతమాల పరియోజన' ప్రాజెక్ట్ దేనికి సంబంధించినది?
Q59.
Which medium irrigation project is constructed across Pillaperu (Pillayeru) in SPSR Nellore district?
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని పిల్లాపేరుపై నిర్మించిన మధ్యతరహా నీటిపారుదల ప్రాజెక్ట్ ఏది?
Q60.
Why is democracy considered essential for a country's socio-economic development?
ఒక దేశ అభివృద్ధికి ప్రజాస్వామ్యం ఎందుకు అవసరమని భావిస్తారు?
APPSC — A.P. Municipal Accounts Subordinate Service (Notification No. 27/2025) (Page 6) | VV Academy