VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Previous Question Papers · APPSC · A.P. Municipal Accounts Subordinate Service (Notification No. 27/2025)
HomePracticePrevious Question PapersAPPSCA.P. Municipal Accounts Subordinate Service (Notification No. 27/2025)
Previous Question Papers · APPSC

A.P. Municipal Accounts Subordinate Service (Notification No. 27/2025)

149 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 41–50 of 149 (Page 5 of 15)
Q41.
Who was the founder of Arya Samaj?
ఆర్య సమాజ స్థాపకుడు ఎవరు?
Q42.
Which Buddhist site in Andhra Pradesh is famous for rock-cut caves, stupas, and monastic complexes?
ఆంధ్రప్రదేశ్‌లోని ఏ బౌద్ధ క్షేత్రం రాతి గుహలు, స్థూపాలు మరియు సన్యాసుల ఆవాసాలకు ప్రసిద్ధి చెందింది?
Q43.
In which district of Andhra Pradesh is 'Yanam', an enclave historically part of Puducherry UT, geographically located?
పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలో భాగమైన 'యానాం' ప్రాంతం ఆంధ్రప్రదేశ్‌లోని ఏ జిల్లాలో ఉంది?
Q44.
Which book authored by Dr. B. R. Ambedkar provides a primary historical account of the partition of India?
భారతదేశ విభజన గురించి చారిత్రక విశ్లేషణ అందిస్తూ డా. బి.ఆర్. అంబేద్కర్ రచించిన గ్రంథం ఏది?
Q45.
What is the boundary line demarcating India and China known as?
భారతదేశం మరియు చైనా మధ్య గల సరిహద్దు రేఖ పేరు ఏమిటి?
Q46.
Which of the following is recognized as the highest waterfall in India?
భారతదేశంలో అత్యంత ఎత్తైన జలపాతం ఏది?
Q47.
In which district of Andhra Pradesh is the historical 'Anantaraja Sagar Tank' located?
చారిత్రాత్మకమైన 'అనంతరాజ సాగర్ చెరువు' ఆంధ్రప్రదేశ్‌లోని ఏ జిల్లాలో ఉంది?
Q48.
Which Indian state or union territory is renowned for extensive tidal (mangrove) forests?
భారతదేశంలో విస్తారమైన మడ అడవులు (టైడల్ ఫారెస్ట్స్) గల ప్రాంతం ఏది?
Q49.
The historical expansion of Indian territory from the Vindhya Mountains to the Krishna River was termed:
వింధ్య పర్వతాల నుండి కృష్ణా నది వరకు విస్తరించిన ప్రాంతాన్ని ప్రాచీన కాలంలో ఏమని పిలిచేవారు?
Q50.
In which region of South India is 'Jhumming' (shifting) cultivation traditionally practiced by some hill tribes?
దక్షిణ భారతదేశంలోని గిరిజన ప్రాంతాలలో 'ఝూమింగ్' (పోడు/స్థల మార్పిడి) వ్యవసాయం ఎక్కడ కనిపిస్తుంది?