Q21.Hindalco Industries plans to invest ₹586 crore in AP to manufacture aluminium parts for which company?హిందాల్కో ఇండస్ట్రీస్ ఏ కంపెనీ ఉత్పత్తుల కోసం ఆంధ్రప్రదేశ్‌లో ₹ 586 కోట్లతో అల్యూమినియం భాగాలను తయారు చేయనుంది?ASamsung / సామ్సంగ్BXiaomi / షావోమీCOnePlus / వన్‌ఫ్లస్DApple (iPhone) / ఆపిల్ (ఐఫోన్)View answer & explanation
Q22.Which district in Andhra Pradesh became the first to achieve 100% CCTV camera coverage?ఆంధ్రప్రదేశ్‌లో 100% సీసీటీవీ కెమెరా కవరేజ్ సాధించిన మొదటి జిల్లా ఏది?AGuntur / గుంటూరుBNTR District / ఎన్టీఆర్ జిల్లాCVisakhapatnam / విశాఖపట్నంDTirupati / తిరుపతిView answer & explanation
Q23.What is the name of the literacy programme launched by the adult education department in AP?ఆంధ్రప్రదేశ్‌లో వయోజన విద్యాశాఖ ప్రారంభించిన అక్షరాస్యతా కార్యక్రమం పేరు ఏమిటి?ASwarna Andhra / స్వర్ణ ఆంధ్రBSakshara Andhra / సాక్షర ఆంధ్రCAkshara Andhra / అక్షర ఆంధ్రDChaduvula Andhra / చదువుల ఆంధ్రView answer & explanation
Q24.Where did Indian Railways successfully test the country's first hydrogen-powered coach?దేశంలో మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత కోచ్‌ను భారత రైల్వేలు ఎక్కడ విజయవంతంగా పరీక్షించాయి?AChennai / చెన్నైBMumbai / ముంబైCVisakhapatnam / విశాఖపట్నంDGujarat / గుజరాత్View answer & explanation
Q25.Which religious sect enjoyed great popularity under the Eastern Chalukyas of Vengi?వేంగి తూర్పు చాళుక్యుల కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన మత శాఖ ఏది?ASaivism / శైవ మతంBVaishnavism / వైష్ణవ మతంCBuddhism / బౌద్ధ మతంDJainism / జైన మతంView answer & explanation
Q26.Who is a founding member of Benaras Hindu College along with Madan Mohan Malaviya?మదన్ మోహన్ మాలవ్యతో పాటు బెనారస్ హిందూ కాలేజీ వ్యవస్థాపక సభ్యులు ఎవరు?AAnnie Besant / అన్నీ బెసెంట్BSwami Sahajananda / స్వామి సహజానందCDayananda Saraswati / దయానంద సరస్వతిDSwami Vivekananda / స్వామి వివేకానందView answer & explanation
Q27.From which university did Dr. B. R. Ambedkar receive an honorary D.Litt degree in 1953?1953లో డా. బి.ఆర్. అంబేద్కర్ ఏ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డి.లిట్ (D.Litt) డిగ్రీని అందుకున్నారు?AUniversity of Bombay / బొంబాయి విశ్వవిద్యాలయంBUniversity of Kolkata / కోల్‌కతా విశ్వవిద్యాలయంCUniversity of Madras / మద్రాస్ విశ్వవిద్యాలయంDOsmania University / ఉస్మానియా విశ్వవిద్యాలయంView answer & explanation
Q28.Which foreign ambassador visited the Mauryan court and wrote 'Indica'?మౌర్య ఆస్థానాన్ని సందర్శించి 'ఇండికా' గ్రంథం ద్వారా వివరణాత్మక వివరాలు అందించిన విదేశీ రాయబారి ఎవరు?AMegasthenes / మెగస్తనీస్BFa-Hien / ఫా-హియాన్CAl-Masaudi / అల్-మసౌదిDMarco Polo / మార్కోపోలోView answer & explanation
Q29.Which of the following was a common feature of Rajput war strategy?రాజ్‌పుత్రుల యుద్ధ వ్యూహాలలో సాధారణ లక్షణం కింది వాటిలో ఏది?AGuerrilla warfare / గొరిల్లా యుద్ధ పద్ధతిBNaval warfare and sea raids / నౌకాదళ యుద్ధాలుCDirect combat with emphasis on personal valor / వ్యక్తిగత శౌర్యానికి ప్రాధాన్యతనిస్తూ ప్రత్యక్ష పోరాటంDUse of gun powder and cannons / మందుగుండు మరియు ఫిరంగుల వాడకంView answer & explanation
Q30.In which language was the sacred Zoroastrian text 'Avesta' composed?జొరాస్ట్రియన్ల పవిత్ర గ్రంథమైన 'అవేస్తా' ఏ భాషలో వ్రాయబడింది?AArabic / అరబిక్BTurkish / టర్కిష్CIranian / ఇరానియన్ (అవెస్తాన్)DHebrew / హెబ్రూView answer & explanation