VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Previous Question Papers · APPSC · A.P Forest Subordinate Service
HomePracticePrevious Question PapersAPPSCA.P Forest Subordinate Service
Previous Question Papers · APPSC

A.P Forest Subordinate Service

150 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 11–20 of 150 (Page 2 of 15)
Q11.
What is the main objective of the 'White Revolution' in India?
భారతదేశంలో 'శ్వేత విప్లవం' యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఏమిటి?
Q12.
Which of the following is considered a renewable source of energy?
కింది వాటిలో ఏది పునరుత్పాదక శక్తి వనరుగా పరిగణించబడుతుంది?
Q13.
Which State hosted the Khelo India Youth Games in 2025?
2025 సంవత్సరంలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు ఏ రాష్ట్రం ఆతిథ్యం ఇచ్చింది?
Q14.
Who chaired the committee set up to review reforms in the insurance sector?
బీమా రంగంలో సంస్కరణలను సమీక్షించడానికి ఏర్పాటు చేసిన కమిటీకి అధ్యక్షత వహించిన వారు ఎవరు?
Q15.
Which city was declared the cleanest city in the Swachh Survekshan 2024-25?
స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25లో అత్యంత పరిశుభ్రమైన నగరంగా ఏది ప్రకటించబడింది?
Q16.
Which country honored Prime Minister Narendra Modi with the "Grand Cross of the Order of Makarios III"?
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి "గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మకారియోస్ III" పురస్కారాన్ని అందించిన దేశం ఏది?
Q17.
Which Indian Air Force Officer traveled to the ISS aboard Axiom Mission 4 in 2025?
2025లో ఆక్సియం మిషన్ 4 ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ISS) వెళ్లిన భారత వాయుసేన అధికారి ఎవరు?
Q18.
Who led the Indian government's media briefing on Operation Sindoor?
ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత ప్రభుత్వ మీడియా సమావేశాన్ని నడిపించిన మహిళా అధికారులు ఎవరు?
Q19.
What is the primary objective of the 'Stree Shakti' Scheme launched by the Andhra Pradesh government?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన 'స్త్రీ శక్తి' పథకం యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఏమిటి?
Q20.
Which district in Andhra Pradesh was chosen for a major wind power project partnership in 2025?
2025లో ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద విండ్ పవర్ ప్రాజెక్ట్ భాగస్వామ్యం కోసం ఏ జిల్లా ఎంపిక చేయబడింది?