VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Previous Question Papers · AP POLICE · Sub Ibspector · AP POLICE SI – MAINS Paper-I: Arithmetic & Mental Ability Held on 15 October 2023
HomePracticePrevious Question PapersAP POLICESub IbspectorAP POLICE SI – MAINS Paper-I: Arithmetic & Mental Ability Held on 15 October 2023
Previous Question Papers · AP POLICE · Sub Ibspector

AP POLICE SI – MAINS Paper-I: Arithmetic & Mental Ability Held on 15 October 2023

200 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 11–20 of 200 (Page 2 of 20)
Q11.
If 232 + 1 is divisible by a certain natural number x (≠ 1), then the number that is also divisible by that x is
ఒక నిర్దిష్ట సహజ సంఖ్య x (≠ 1) చే 232 + 1 భాగింపబడితే, అప్పుడు అదే సంఖ్య x చే భాగింపబడే సంఖ్య
Q12.
The digit in the units place of the product 365 × 659 × 771 is
365 × 659 × 771 లబ్ధము యొక్క ఒకట్ల స్థానంలోని అంకె
Q13.
If 919 + 6 is divided by 8, then the remainder obtained is
919 + 6 ని 8 చే భాగించినప్పుడు వచ్చే శేషము
Q14.
x, y, z are consecutive positive integers such that x < y < z. If the digit in the units place of x2 is 6 and the digit in the units place of y2 is 9, then the digit in the units place of z2 is
x, y, z లు x < y < z అయ్యేటట్లుగా ఉన్న వరుస ధన పూర్ణాంకాలు. x2 లో ఒకట్ల స్థానములోని అంకె 6 మరియు y2 లో ఒకట్ల స్థానములోని అంకె 9 అయితే, అప్పుడు z2 లో ఒకట్ల స్థానములోని అంకె
Q15.
The number of zeros occurring at the end of the resulting number of the product 12 × 18 × 15 × 40 × 25 × 16 × 55 × 105 is
12 × 18 × 15 × 40 × 25 × 16 × 55 × 105 ల లబ్ధము ద్వారా లభించే సంఖ్య యొక్క చివరలో సంభవించే సున్నాల సంఖ్య
Q16.
A 21 digit number N is obtained by writing the consecutive natural numbers side by side starting from 1. If that number N is divided by 11, then the remainder obtained is
1 నుండి గల వరుస సహజ సంఖ్యలను ఒకదాని ప్రక్కన మరొకదానిని 21 అంకెలు గల సంఖ్య N గా ఏర్పడేటట్లు రాసారు. ఆ సంఖ్య Nను 11 చే భాగించగా వచ్చే శేషం
Q17.
(17.) The nearest integer to the mean proportional of 40,000 and 90,000 which when divided by each of 8, 15 and 21 leaves the remainder 1 is
8, 15 మరియు 21ల లోని ప్రతిదానిచే భాగించినప్పుడు 1ని శేషముగా ఇస్తూ, 40,000 మరియు 90,000 యొక్క అనుపాత మధ్యమం (mean proportional) నకు అతి దగ్గరలో ఉండే పూర్ణాంకం
Q18.
If the sum of a pair of numbers is 528 and their HCF is 33, then the number of all such possible pair of numbers is
ఒక జత సంఖ్యల మొత్తము 528 మరియు వాటి గ.సా.భా. 33 అయితే, వీలయ్యే అలాంటి అన్ని సంఖ్యల జతల సంఖ్య
Q19.
The HCF of two numbers is 21 and their LCM is 4641. If one of those two numbers lies between 200 and 300, then the difference of those two numbers is
రెండు సంఖ్యల యొక్క గ.సా.భా. 21 మరియు వాటి క.సా.గు. 4641. ఆ రెండు సంఖ్యలలో ఒకటి 200 మరియు 300 ల మధ్య (నడుమ) ఉంటే, అప్పుడు ఆ రెండు సంఖ్యల మధ్య భేదం
Q20.
The LCM of two numbers is 20 times their HCF and the sum of their LCM and HCF is 2520. If the first number is 480, then the ratio of the first and second numbers is
రెండు సంఖ్యల క.సా.గు. వాటి గ.సా.భా.కు 20 రెట్లు మరియు వాటి క.సా.గు. మరియు గ.సా.భా.ల మొత్తం 2520. వాటిలో మొదటి సంఖ్య 480 అయితే, మొదటి మరియు రెండవ సంఖ్యల మధ్య నిష్పత్తి