Q71.
Choose the correct answer from the following statements with reference to the French Open 2023. a) Miyu Kato and Tim Puetz clinched the mixed double title. b) Sander Gille and Joran Vliegen clinched the men’s doubles title. c) It is the 3rd French open title for Djokovic and Iga Swiatek. d) Hsieh Su-Wei and Wang Xinyu clinched the women’s doubles title.
ఫ్రెంచ్ ఓపెన్ 2023కి సంబంధించి సరైన ప్రకటనలను ఎంచుకోండి. a) మియు కాటో, టిమ్ ప్యూట్జ్ మిక్స్‌డ్ డబుల్స్ విజేతలు; b) సాండర్ గిల్లే, జోరాన్ వ్లీజెన్ పురుషుల డబుల్స్ విజేతలు; c) జొకోవిచ్, ఇగా స్వియాటెక్‌లకు ఇది మూడో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్; d) హ్సియే సు-వెయి, వాంగ్ షిన్యూ మహిళల డబుల్స్ విజేతలు.
