Q61.
Which of the following are associated with ‘Digital Payment Utsav’ held in February 2023. a) Digi Dhan Awards. b) Digital Payment Sandesh Yatra. c) Launched by the Ministry of Commerce. d) G20 Co-branded QR code.
2023 ఫిబ్రవరిలో జరిగిన ‘డిజిటల్ పేమెంట్ ఉత్సవ్’కు సంబంధించిన సరైన అంశాలు ఎంచుకోండి: a) డిజి ధన్ అవార్డులు; b) డిజిటల్ పేమెంట్ సందేశ్ యాత్ర; c) వాణిజ్య మంత్రిత్వశాఖ ప్రారంభించింది; d) G20 సహబ్రాండెడ్ QR కోడ్.
