VV ACADEMY · Free Practice Questions · Previous Question Papers · AP POLICE · Sub Ibspector · AP POLICE SI – MAINS Paper-II: GS Held on 15 October 2023
Albuquerque captured Goa from the following Deccan Sultanates
అల్బుకర్కీ గోవాను ఏ దక్కన్ సుల్తానేట్ నుంచి స్వాధీనం చేసుకున్నాడు?
Q112.
Choose the incorrect pair regarding the 10 stages that had to pass by the sufis
సూఫీలు అనుసరించాల్సిన పది దశల పేర్లు–అర్థాలలో తప్పుగా జతపరచినది ఏది?
Q113.
The Imperial Institute of Agriculture was started at Pusa in Bihar and it was later shifted to
బిహార్లోని పూసాలో ప్రారంభించిన ఇంపీరియల్ వ్యవసాయ పరిశోధనా సంస్థను తర్వాత ఏ నగరానికి మార్చారు?
Q114.
The Chola monarch who conquered the northern part of Sri Lanka and made it a province of his empire was
శ్రీలంక ఉత్తర ప్రాంతాన్ని జయించి తన సామ్రాజ్యంలో భాగం చేసిన చోళ చక్రవర్తి ఎవరు?
Q115.
Chronologically arrange the following important Acts introduced by the British India Government. a) First Factory Act b) Indian Civil Service Act c) Royal Titles Act d) Vernacular Press Act
బ్రిటిష్ భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన క్రింది చట్టాలను కాలక్రమంలో అమర్చండి: a) మొదటి ఫ్యాక్టరీ చట్టం; b) ఇండియన్ సివిల్ సర్వీస్ చట్టం; c) రాయల్ టైటిల్స్ చట్టం; d) స్థానిక భాషా పత్రికల చట్టం.
Q116.
Who among the following had not attended the Founding Session of the Indian National Congress?
భారత జాతీయ కాంగ్రెస్ వ్యవస్థాపక సమావేశానికి హాజరుకాని నాయకుడు ఎవరు?
Q117.
The first lawful Hindu widow remarriage in our country was held in Calcutta on which date
భారతదేశంలో చట్టబద్ధంగా జరిగిన తొలి హిందూ వితంతు పునర్వివాహం కలకత్తాలో ఏ తేదీన జరిగింది?
Q118.
Identify the correct statements about the Brahmo Samaj. a) It accepted the theory of “God is One”. b) It accepted to incorporate the best aspects of Western Philosophical thought. c) It repudiated the doctrine of the infallibility of Vedas. d) It accepted the need of priestly class for interpreting religious texts.
బ్రహ్మ సమాజానికి సంబంధించిన సరైన ప్రకటనలను గుర్తించండి. a) దేవుడు ఒక్కడే అనే సిద్ధాంతాన్ని అంగీకరించింది; b) పాశ్చాత్య తాత్త్విక ఆలోచనలలోని ఉత్తమ అంశాలను స్వీకరించింది; c) వేదాలు తప్పులేనివి అన్న సిద్ధాంతాన్ని తిరస్కరించింది; d) మత గ్రంథాల వ్యాఖ్యానానికి పురోహిత వర్గం అవసరమని భావించింది.
Q119.
When was Dr. Ambedkar started an organization in Bombay called ‘Bahishkrit Hitkarni Sabha’
డా. బి.ఆర్. అంబేద్కర్ బొంబాయిలో ‘బహిష్కృత హితకారిణి సభ’ను ఏ సంవత్సరంలో ప్రారంభించారు?
Q120.
Who presided over the historic Lucknow Congress Session in 1916?
1916 చారిత్రక లక్నో కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించినవారు ఎవరు?