VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Previous Question Papers · AP POLICE · Sub Ibspector · AP POLICE SI – MAINS Paper-II: GS Held on 15 October 2023
HomePracticePrevious Question PapersAP POLICESub IbspectorAP POLICE SI – MAINS Paper-II: GS Held on 15 October 2023
Previous Question Papers · AP POLICE · Sub Ibspector

AP POLICE SI – MAINS Paper-II: GS Held on 15 October 2023

200 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 101–110 of 200 (Page 11 of 20)
Q101.
Arrange the following incidents that took place during the reign of Ala-ud-din Khalji in the chronological order. a) Annexation of Yadava kingdom into Delhi Sultanate. b) Ulug Khan and Nasrat Khan conquered Gujarat. c) Malik Kafur plundered the Pandyan Kingdom. d) The Mongols invaded India under the leadership of Alibeg and Khwaja Tash.
అలావుద్దీన్ ఖిల్జీ పాలనలో జరిగిన క్రింది సంఘటనలను కాలక్రమంలో అమర్చండి. a) యాదవ రాజ్యాన్ని ఢిల్లీ సుల్తానేట్‌లో కలిపివేయడం; b) ఉలుగ్ ఖాన్, నుస్రత్ ఖాన్ గుజరాత్‌ను జయించడం; c) మాలిక్ కాఫూర్ పాండ్య రాజ్యాన్ని దోచుకోవడం; d) అలీబేగ్, ఖ్వాజా తాష్ నాయకత్వంలో మంగోలుల భారత దండయాత్ర.
Q102.
Which of the following was not related to the architecture of the Gupta Period?
క్రింది వాటిలో గుప్తుల కాలపు నిర్మాణ శైలికి సంబంధించనిది ఏది?
Q103.
Who among the following criticised the policies of Akbar.
అక్బర్ విధానాలను విమర్శించిన చరిత్రకారుడు ఎవరు?
Q104.
The Peshwaship was abolished by the English during the period of the following
క్రింది ఏ పీష్వా కాలంలో బ్రిటిష్ వారు పీష్వా పదవిని రద్దు చేశారు?
Q105.
Select the correct sentences from the following regarding the conquest of Alexander. a) In token of his conquests, Alexander constructed the cities Bokepala and Nikhiya on the banks of the river Jhelum. b) He divided the areas he occupied in India into 6 satrapis. c) Came into alliance with Ashtaka Raja of Pushkalavathi. d) He appointed Purushothama as the ruler of Satrapi.
అలెగ్జాండర్ దండయాత్రలకు సంబంధించి సరైన ప్రకటనలను ఎంచుకోండి. a) విజయాలకు గుర్తుగా జీలం నది ఒడ్డున బ్యూసెఫాలా, నికయా నగరాలు నిర్మించాడు; b) భారత్‌లో ఆక్రమించిన ప్రాంతాలను ఆరు సత్రపీలుగా విభజించాడు; c) పుష్కలావతికి చెందిన అష్టక రాజుతో ఒప్పందం చేసుకున్నాడు; d) పురుషోత్తముడిని సత్రపీ పాలకుడిగా నియమించాడు.
Q106.
Who was the Delhi Sultan at the time of Timur’s’ invasion?
తైమూర్ భారతదేశంపై దండెత్తినప్పుడు ఢిల్లీ సుల్తాన్ ఎవరు?
Q107.
Select the correct statements regarding the coins issued by Muhammad bin Tughlaq. a) He introduced copper and silver mixed coins described as “Adha” and “Bikh”. b) He issued a new gold coin “Dinar”. c) He revived “Adali”, a silver coin. d) He introduced copper coin named Jital.
ముహమ్మద్ బిన్ తుగ్లక్ విడుదల చేసిన నాణేల గురించి సరైన ప్రకటనలు ఎంచుకోండి. a) రాగి–వెండి మిశ్రమ ‘అధా’, ‘బిఖ్’ నాణేలు ప్రవేశపెట్టాడు; b) ‘దీనార్’ అనే కొత్త బంగారు నాణెం విడుదల చేశాడు; c) వెండి నాణెం ‘అదాలీ’ని పునరుద్ధరించాడు; d) ‘జిటల్’ అనే రాగి నాణెం ప్రవేశపెట్టాడు.
Q108.
In the Vijayanagara history which dynasty came to the throne after the ‘First usurpation’?
విజయనగర చరిత్రలో ‘మొదటి అధికార ఆక్రమణ’ (First Usurpation) తర్వాత సింహాసనాన్ని అధిష్ఠించిన వంశం ఏది?
Q109.
Identify the incorrect pair of the comments made by the historians on Mughal Period.
మొఘల్ కాలం గురించి చరిత్రకారులు చేసిన వ్యాఖ్యల్లో తప్పుగా జతపరచినది ఏది?
Q110.
Choose the incorrect pair in the following.
క్రింది విదేశీ యాత్రికుడు–రాజు జతల్లో తప్పైనది ఏది?