Q41.
If a runner takes as much time in running 20 metres as the car takes in covering 50 metres. The distance covered by the runner during the time the car covers 1 km is
ఒక కారు 50 మీ. ప్రయాణించే సమయంలో ఒక పరుగువీరుడు 20 మీ. పరుగెడతాడు. కారు 1 కి.మీ. ప్రయాణించే సమయంలో పరుగువీరుడు ఎంత దూరం పరుగెడతాడు?
