VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Arithmetic · Time, Speed and Distance · Time, Speed and Distance · Basic formula unit conversion and ratios
Arithmetic · Time, Speed and Distance · Time, Speed and Distance

Basic formula unit conversion and ratios

41 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 11–20 of 41 (Page 2 of 5)
Q11.
A bus covers a distance of 2924 km in 43 hours. What is the speed of the bus?
ఒక బస్సు 43 గంటల్లో 2924 కి.మీ. ప్రయాణిస్తుండగా, బస్సు వేగం ఎంత?
Q12.
A is travelling at 72 km per hour on a highway while B is travelling at a speed of 25 meters per seconds. What is the difference in their speeds in meters per second?
హైవేలో A గంటకు 72 కి.మీ వేగంతో ప్రయాణిస్తుండగా, B సెకనుకు 25 మీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నాడు. సెకనుకు మీటర్లలో వారి వేగాల యొక్క వ్యత్యాసం ?
Q13.
A motorist travelled between two towns, which are 65 km apart, in 2 hours and 10 minutes. Find the speed in meters per minute.
ఒక వ్యక్తి 65 కిలోమీటర్ల దూరాన్ని 2 గంటల 10 నిమిషాల్లో ప్రయాణిస్తే అతని వేగం ?
Q14.
In track meets both 100 yards and 100 meters are used as distances. By how many meters is 100 meters longer than 100 yards?
ఒక ట్రాక్ లో 100 గజాలు మరియు 100 మీటర్లు ను కొలుస్తారు. 100 మీటర్లు 100 గజాల కంటే ఎంత ఎక్కువ?
Q15.
Which of the following speeds is the greatest?
కింది వేగాలలో ఏది అత్యధికం?
Q16.
A car covers a distance of 432 km at the speed of 48 km/h . In how many hours will the car cover this distance?
ఒక కారు గంటకు 48 కి.మీ వేగంతో 432 కి.మీ. దూరాన్ని ఎన్ని గంటల్లో ప్రయాణం చేస్తుంది?
Q17.
A man covered a distance of 180 km in 4 hours on a bike. How much distance willbe cover on a bicycle in 8 hours if he rides the bicycle at one-sixth the speed of the bike?
ఒక వ్యక్తి బైక్‌పై 180 కిలోమీటర్ల దూరాన్ని 4 గంటల్లో ప్రయాణిస్తే, అతను బైక్ వేగంలో ఆరవ వంతు వేగంతో సైకిల్‌పై ప్రయాణిస్తే 8 గంటల్లో ఎంత దూరం ప్రయాణిస్తునాడు?
Q18.
The speeds of a car, a train and a bus are in the ratio 5:9:4. Their arithmetic mean speed is 72 km/h. What is the arithmetic mean of the car and train speeds?
కారు, రైలు, బస్సు వేగాల నిష్పత్తి 5:9:4. వాటి వేగాల అంకగణిత సగటు 72 కి.మీ./గం. అయితే కారు, రైలు వేగాల అంకగణిత సగటు ఎంత?
Q19.
Car A travels at the speed of 65 km/h and reaches its destination in 8 hours. Car B travels at the speed of 70 km/h and reaches its destination in 4 hours. What is the ratio of the distance covered by car A and car B respectively?
A అనే కారు 65 km/h వేగంతో తన గమ్యాన్ని 8 గంటల్లో గమ్యాన్ని చేరింది. B అనే కారు 70 km/h. వేగంతో తన గమ్యాన్ని 4 గంటల్లో గమ్యాన్ని చేరింది. కారు A మరియు కారు B దూరాల యొక్క నిష్పత్తి ఎంత?
Q20.
The average speed of a bus is one –third of the speed of a train. The train covers 1125 km in 15 hours. How much distance will the bus cover in 36 minutes?
బస్సు యొక్క సగటు వేగం, రైలు యొక్క వేగంలో 3వ వంతు, రైలు 1125 కి.మీ. దూరాన్ని 15 గంటల్లో వెళ్ళగలదు. బస్సు 36 నిమిషాల్లో ఎంత దూరం వెళుతుంది?