A sum amounts to double in 8 years by simple interest. Then the rate of simple interest per annum is:
సాధారణ వడ్డీ చొప్పున ఒక సొమ్ము 8 సంవత్సరాలలో రెట్టింపు అవుతుంది. అయితే సంవత్సరానికి సాధారణ వడ్డీ రేటు ఎంత?
Q42.
A sum doubles in 16 years at simple interest. In how many years will it triple?
సాధారణ వడ్డీకి ఒక సొమ్ము 16 సంవత్సరాలలో రెట్టింపు అయితే, ఎన్ని సంవత్సరాలలో మూడు రెట్లు అవుతుంది?
Q43.
In how many years will a sum of money double itself at 18.75% per annum simple interest?
సంవత్సరానికి 18.75% వడ్డీతో ఎన్ని సంవత్సరాలలో అసలు రెట్టింపు అవుతుంది?
Q44.
The rate of simple interest per annum at which a sum of money doubles itself in 162⁄3 years is:
162⁄3 సంవత్సరాలలో ఒక అసలు సొమ్ము రెట్టింపు అయ్యే వార్షిక సాధారణ వడ్డీ రేటు ఎంత?
Q45.
At 10% simple interest, what fraction of the original principal is the amount after 4 years?
10% వార్షిక సాధారణ వడ్డీతో 4 సంవత్సరాల తర్వాత మొత్తం అసలుకు ఎంత భాగం?
Q46.
If a sum doubles in 6 years, how much will it be in 8 years?
కొంత అసలు 6 సంవత్సరాలలో రెట్టింపు అయితే, 8 సంవత్సరాలలో ఎంత అవుతుంది?
Q47.
A certain sum of money becomes three times of itself in 20 years at simple interest. In how many years does it become double of itself at the same rate of simple interest?
సాధారణ వడ్డీ చొప్పున ఒక నిర్దిష్ట సొమ్ము 20 సంవత్సరాలలో తనకు తాను మూడు రెట్లు అవుతుంది. అదే సాధారణ వడ్డీ రేటుతో అది ఎన్ని సంవత్సరాలలో రెట్టింపు అవుతుంది?
Q48.
A sum of money at simple interest trebles itself in 15 years. It will become 5 times of itself in:
సాధారణ వడ్డీ చొప్పున ఒక అసలు సొమ్ము 15 సంవత్సరాలలో మూడు రెట్లు అవుతుంది. అది తనకు తాను 5 రెట్లు కావడానికి పట్టే కాలం ఎంత?
Q49.
A sum triples in 10 years at simple interest. Find the annual rate.
సాధారణ వడ్డీతో ఒక మొత్తం 10 సంవత్సరాల్లో మూడు రెట్లు అవుతుంది. వార్షిక వడ్డీ రేటు ఎంత?
Q50.
A sum becomes its double in 10 years. Find the annual rate of simple interest.
కొంత అసలు 10 సంవత్సరాలలో రెట్టింపు అయితే వడ్డీ రేటు ఎంత?