If a sum of money deposited in a bank at simple interest is doubled in 6 years, then after 12 years, the amount will be:
బ్యాంకులో సాధారణ వడ్డీకి డిపాజిట్ చేసిన సొమ్ము 6 సంవత్సరాలలో రెట్టింపు అయితే, 12 సంవత్సరాల తర్వాత ఆ మొత్తం ఎంత అవుతుంది?
Q2.
In how many years will a sum of money double itself at 61⁄4% simple interest per annum?
సంవత్సరానికి 61⁄4% సాధారణ వడ్డీ రేటు చొప్పున ఒక అసలు సొమ్ము ఎన్ని సంవత్సరాలలో రెట్టింపు అవుతుంది?
Q3.
A sum of money becomes 7⁄6 of itself in 3 years at a certain rate of simple interest. The rate per annum is:
ఒక అసలు సొమ్ము ఒక నిర్దిష్ట సాధారణ వడ్డీ రేటు చొప్పున 3 సంవత్సరాలలో తనకు తాను 7⁄6 రెట్లు అవుతుంది. సంవత్సరానికి వడ్డీ రేటు ఎంత?
Q4.
The rate at which a sum becomes four times of itself in 15 years at S.I, will be
ఎంత సాదారణ వడ్డీ రేటు తో 15 సం.లో అసలు 4 రెట్లు అవుతుంది?
Q5.
A sum triples itself in 9 years at simple interest. Find the rate of interest per annum.
ఒక సొమ్ము సాధారణ వడ్డీ చొప్పున 9 సంవత్సరాలలో మూడు రెట్లు అవుతుంది. సంవత్సరానికి వడ్డీ రేటు కనుగొనండి.
Q6.
A sum of money becomes 41⁄40 of itself in 1⁄4 years at a certain rate of simple interest. The rate of interest per annum is:
ఒక అసలు సొమ్ము ఒక నిర్దిష్ట సాధారణ వడ్డీ రేటు చొప్పున 1⁄4 సంవత్సరాలలో తనకు తాను 41⁄40 రెట్లు అవుతుంది. సంవత్సరానికి వడ్డీ రేటు ఎంత?
Q7.
A certain sum on simple interest becomes Rs. 49,600 in 3 years and Rs. 56,000 in 5 years. If the rate of interest had been 2% more, then in how many years would the sum have doubled?
సాధారణ వడ్డీ చొప్పున ఒక నిర్దిష్ట సొమ్ము 3 సంవత్సరాలలో ₹49,600 గాను, 5 సంవత్సరాలలో ₹56,000 గాను అవుతుంది. వడ్డీ రేటు 2% ఎక్కువగా ఉండి ఉంటే, ఆ సొమ్ము ఎన్ని సంవత్సరాలలో రెట్టింపు అయ్యేది?
Q8.
A sum becomes 1.5 times itself in 6 years at simple interest. How long will it take to double?
సాధారణ వడ్డీతో ఒక మొత్తం 6 సంవత్సరాల్లో 1.5 రెట్లు అయితే రెట్టింపు కావడానికి ఎంత కాలం పడుతుంది?
Q9.
A sum becomes 1.5 times itself in 7 years at simple interest. How long will it take to double?
సాధారణ వడ్డీతో ఒక మొత్తం 7 సంవత్సరాల్లో 1.5 రెట్లు అయితే రెట్టింపు కావడానికి ఎంత కాలం పడుతుంది?
Q10.
At 12% simple interest, what fraction of the original principal is the amount after 5 years?
12% వార్షిక సాధారణ వడ్డీతో 5 సంవత్సరాల తర్వాత మొత్తం అసలుకు ఎంత భాగం?