Q31.
A person invested some amount at the rate of 12% simple interest and a certain amount at the rate of 10% simple interest. He received yearly interest of Rs 130. But if he had interchanged the amount invested, he would have received Rs 4 more as interest. How much did he invest at 12% simple interest?
ఒక వ్యక్తి కొంత అసలును 12% వడ్డీకి, వేరొక అసలును 10% వడ్డీకి ఇచ్చాడు. అతనికి సం.||కి 130 రూపాయల వడ్డీ వస్తుంది. కానీ అతను తన అసలును తారుమారు చేస్తే అతను 4 రూపాయలు అధికంగా పొంది ఉండేవాడు. అతను 12% వడ్డీకి ఇచ్చిన అసలు ఎంత?
