VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Arithmetic · Simple Interest · Simple Interest · High Level Algebraic Models
Arithmetic · Simple Interest · Simple Interest

High Level Algebraic Models

74 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 71–74 of 74 (Page 8 of 8)
8
Q71.
Two sums total ₹37500. The first earns simple interest at 12% for 3 years and the second at 8% for 3 years. Their interests are equal. Find the second sum.
రెండు అసలుల మొత్తం ₹37500. మొదటిది 12%, రెండవది 8% సాధారణ వడ్డీతో మూడు సంవత్సరాల పాటు పెట్టారు. వడ్డీలు సమానమైతే రెండవ అసలు ఎంత?
Q72.
A certain sum is lent at x% p.a. simple interest for x⁄3 years. The simple interest on this sum is equal to one-third of the sum. What is the value of x?
ఒక నిర్దిష్ట సొమ్మును x⁄3 సంవత్సరాలకు సంవత్సరానికి x% సాధారణ వడ్డీకి అప్పుగా ఇచ్చారు. ఈ సొమ్ముపై వచ్చే సాధారణ వడ్డీ, అసలులో మూడవ వంతుకు సమానం. అయితే x విలువ ఎంత?
Q73.
Two equal sums of money are lent at the same time at 8% and 7% per annum simple interest. The former is recovered 6 months earlier than the latter and the amount in each case is Rs 2560. The sum and the time for which the Sums of money are lent out are
రెండు సమాన మొత్తాలను 8% మరియు 7% రేటు చొప్పున వడ్డీకి ఇచ్చారు. మొదటి అసలు, రెండవ అసలు కంటే 6 నెలల ముందే చెల్లించాడు. రెండు అసలుపై ఒకే మొత్తం రూ.2560లను చెల్లించారు. అయితే వడ్డీకి ఇచ్చిన అసలు కాలాలను కనుగొనుము.
Q74.
The simple interest on a sum of money is 1⁄16 of the principal and the number of years is equal to the rate per cent per annum. The rate per annum is:
ఒక సొమ్ముపై వచ్చే సాధారణ వడ్డీ, అసలులో 1⁄16 వంతు మరియు సంవత్సరాల సంఖ్య వార్షిక వడ్డీ రేటు శాతానికి సమానం. సంవత్సరానికి వడ్డీ రేటు ఎంత?