Q21.A sum of Rs 1600 gives a simple interest of Rs 252 in 2 years and 4 months. The rate of interest per annum isరూ. 1600 అసలు 2 సం. 4 నెలలో S,I రూ. 252 ఇస్తే, సం.నికి వడ్డీ రేటుA6%B6.25%C7%D6.75%View answer & explanation
Q22.A deposit grows from ₹5500 to ₹6820 in 3 years at simple interest. Find the annual rate.సాధారణ వడ్డీతో ₹5500 డిపాజిట్ 3 సంవత్సరాల్లో ₹6820 అయితే వార్షిక వడ్డీ రేటు ఎంత?A6%B12%C10%D8%View answer & explanation
Q23.₹7000 earns ₹2800 simple interest in 4 years. Find the annual rate.₹7000 పై 4 సంవత్సరాలకు ₹2800 సాధారణ వడ్డీ వస్తే వార్షిక వడ్డీ రేటు ఎంత?A10%B12%C8%D14%View answer & explanation
Q24.The rate of simple interest for which Rs. 6,000 will amount to Rs. 6,900 in 3 years is:ఏ సాధారణ వడ్డీ రేటు చొప్పున ₹6,000, 3 సంవత్సరాలలో ₹6,900 అవుతుంది?A5%B7%C2%D4%View answer & explanation
Q25.₹8500 earns ₹5100 simple interest in 5 years. Find the annual rate.₹8500 పై 5 సంవత్సరాలకు ₹5100 సాధారణ వడ్డీ వస్తే వార్షిక వడ్డీ రేటు ఎంత?A10%B14%C12%D16%View answer & explanation
Q26.At what annual simple-interest rate will ₹8630 earn ₹1553.40 interest in three years?₹8630 పై మూడు సంవత్సరాలకు ₹1553.40 సాధారణ వడ్డీ రావాలంటే వార్షిక వడ్డీ రేటు ఎంత?A4 p.c.p.aB5 p.c.p.aC6 p.c.p.aD8 p.c.p.aView answer & explanation
Q27.If simple interest on Rs 600 for 4 years and on Rs 600 for 2 years combined together is Rs 180, find the rate of interest.రూ. 600 పై 4 సంవత్సరాలకు వచ్చిన వడ్డీ, 600కు 2 సంవత్సరాలకు వచ్చిన వడ్డీ రెండు కలిపి రూ.180 అయితే వడ్డీ రేటు ఎంత?A4%B5%C5.5%D6.25%View answer & explanation