Q11.A sum of ₹1600 gives a simple interest of ₹252 in 2 years and 3 months. The rate of interest per annum is:₹1600 అసలుపై 2 సంవత్సరాల 3 నెలల్లో ₹252 సాధారణ వడ్డీ వస్తుంది. సంవత్సరానికి వడ్డీ రేటు ఎంత?A51⁄2%B8%C7%D6%View answer & explanation
Q12.₹5500 earns ₹1320 simple interest in 3 years. Find the annual rate.₹5500 పై 3 సంవత్సరాలకు ₹1320 సాధారణ వడ్డీ వస్తే వార్షిక వడ్డీ రేటు ఎంత?A12%B6%C10%D8%View answer & explanation
Q13.A deposit grows from ₹8500 to ₹13600 in 5 years at simple interest. Find the annual rate.సాధారణ వడ్డీతో ₹8500 డిపాజిట్ 5 సంవత్సరాల్లో ₹13600 అయితే వార్షిక వడ్డీ రేటు ఎంత?A10%B12%C14%D16%View answer & explanation
Q14.A deposit of ₹8500 earns ₹255 in three months. What is the annual simple rate?₹8500 డిపాజిట్‌పై మూడు నెలలకు ₹255 వడ్డీ వస్తే వార్షిక సాధారణ వడ్డీ రేటు ఎంత?A12%B16%C14%D10%View answer & explanation
Q15.A deposit of ₹7000 earns ₹175 in three months. What is the annual simple rate?₹7000 డిపాజిట్‌పై మూడు నెలలకు ₹175 వడ్డీ వస్తే వార్షిక సాధారణ వడ్డీ రేటు ఎంత?A12%B10%C14%D8%View answer & explanation
Q16.Manoj deposited ₹29400 for 6 years at a simple interest. He got ₹4200 as interest after 6 years. The annual rate of interest was:మనోజ్ ₹29,400 ను 6 సంవత్సరాలకు సాధారణ వడ్డీకి డిపాజిట్ చేశాడు. 6 సంవత్సరాల తర్వాత అతనికి ₹4,200 వడ్డీ వచ్చింది. వార్షిక వడ్డీ రేటు ఎంత?A28⁄21%B27⁄20%C38⁄21%D48⁄21%View answer & explanation
Q17.The simple interest for 3 years is 24% of the principal. Find the annual rate.3 సంవత్సరాల సాధారణ వడ్డీ అసలులో 24% అయితే వార్షిక వడ్డీ రేటు ఎంత?A8%B12%C6%D10%View answer & explanation
Q18.A deposit grows from ₹4000 to ₹4480 in 2 years at simple interest. Find the annual rate.సాధారణ వడ్డీతో ₹4000 డిపాజిట్ 2 సంవత్సరాల్లో ₹4480 అయితే వార్షిక వడ్డీ రేటు ఎంత?A6%B5%C8%D7%View answer & explanation
Q19.The interest earned on Rs. 15000 in 3 years at simple interest is Rs 5400. Find the rate of interest per annum15000 ల పై 3 సంవత్సరాలలో వచ్చిన బారువడ్డీ రూ. 5400 అయితే వడ్డీ రేటు ఎంత?A11.5%B12%C12.5%D15%View answer & explanation
Q20.If the simple interest on Rs. 400 for 10 years is Rs. 280, the rate of interest per annum is:₹400 పై 10 సంవత్సరాలకు వచ్చే సాధారణ వడ్డీ ₹280 అయితే, సంవత్సరానికి వడ్డీ రేటు ఎంత?A7%B71⁄2%C71⁄4%D81⁄2%View answer & explanation