Q51.
₹100000 is invested in two schemes yielding 9% and 11% per annum. The combined annual return is 9.75%. Find the two investments respectively.
₹100000 ను 9%, 11% వార్షిక వడ్డీ ఇచ్చే రెండు పథకాలలో పెట్టారు. మొత్తం మీద వార్షిక రాబడి 9.75% అయితే రెండు పెట్టుబడులు వరుసగా ఎంత?
