Q51.
A saleable article passes successively in the hands of three traders. Each trader sold it further at a gain of 25% of the cost price. If the last trader sold it for Rs. 250 then what was the cost price for the first trader?
ఒక వస్తువు వరుసగా ముగ్గురు వ్యాపారుల చేతులు మారింది. ప్రతి వ్యాపారి కొన్న ధరపై 25% లాభంతో దానిని అమ్మాడు. చివరి వ్యాపారి దానిని ₹250 కు అమ్మితే, మొదటి వ్యాపారి కొన్న ధర ఎంత?
