Q1.
A sells a bicycle to B at a profit of 20%. B sells it to C at a profit of 25%. If C pays ₹225/- for it, the cost price of the bicycle for A is:
A ఒక సైకిల్‌ను B కి 20% లాభంతో అమ్మాడు. B దానిని C కి 25% లాభంతో అమ్మాడు. C దాని కోసం ₹225/- చెల్లిస్తే, A కి ఆ సైకిల్ కొన్న ధర ఎంత?
