VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Arithmetic · Profit And Loss · Model Wise Exercises · Successive Transactions and Resale
Arithmetic · Profit And Loss · Model Wise Exercises

Successive Transactions and Resale

72 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 21–30 of 72 (Page 3 of 8)
Q21.
An item costing ₹2000 is sold at 10% gain, then resold at 5% loss on the second owner’s cost. Find final price.
₹2000 కొన్న వస్తువును 10% లాభంతో అమ్మి తర్వాత రెండవ కొనుగోలుదారు 5% నష్టంతో అమ్మాడు. చివరి ధర ఎంత?
Q22.
A sells an article to B making a profit of 1⁄5 of his outlay. B sells it to C, gaining 20%. If C sells it for ₹600 and incurs a loss of 1⁄6 of his outlay, the cost price of article for A is:
A తన పెట్టుబడిపై 1⁄5 వంతు లాభంతో ఒక వస్తువును B కి అమ్మాడు. B దానిని C కి 20% లాభంతో అమ్మాడు. C దానిని ₹600 కు అమ్మి తన పెట్టుబడిపై 1⁄6 వంతు నష్టపోతే, A కి ఆ వస్తువు కొన్న ధర ఎంత?
Q23.
A trader sells for 15% gain, and the buyer resells at 20% loss. Find final price for initial cost ₹800.
₹800 కొన్న ధర గల వస్తువును 15% లాభంతో అమ్మి కొనుగోలుదారు 20% నష్టంతో తిరిగి అమ్మితే చివరి ధర ఎంత?
Q24.
(24.) A retailer sells an item at 15% gain. What percentage loss on that selling price restores the initial cost?
వస్తువును 15% లాభంతో అమ్మారు. ఆ అమ్మకపు ధరపై ఎంత శాతం నష్టంతో మొదటి కొన్న ధర తిరిగి వస్తుంది?
Q25.
A sells an article which costs him Rs. 400 to B at a profit of 20% .B then sells it to C, making a profit of 10% on the price he paid to A. How much does C pay B?
ఒక వస్తువును A అనే అతను రూ.400కు కొన్న వస్తువులను B కు 20% లాభంకు, B దానిని C కు 10% లాభంకు అమ్మాడు. C, B కు ఎంత చెల్లించాడు?
Q26.
A retailer sells an item at 20% gain. What percentage loss on that selling price restores the initial cost?
వస్తువును 20% లాభంతో అమ్మారు. ఆ అమ్మకపు ధరపై ఎంత శాతం నష్టంతో మొదటి కొన్న ధర తిరిగి వస్తుంది?
Q27.
(27.)A manufacturer sells an article to a wholesale dealer at a profit of 20% and the wholesale dealer sells it to a retail merchant at a loss of 5%. Find the resultant loss or profit
ఒక ఉత్పత్తిదారుడు టోకు వ్యాపారికి 20% లాభానికి, టోకు వ్యాపారి దానిని రిటైల్ వ్యాపారికి 5% నష్టానికి అమ్మితే మొత్తం మీద లాభ/నష్ట శాతం ఎంత?
Q28.
A trader sells for 20% gain, and the buyer resells at 20% loss. Find final price for initial cost ₹1000.
₹1000 కొన్న ధర గల వస్తువును 20% లాభంతో అమ్మి కొనుగోలుదారు 20% నష్టంతో తిరిగి అమ్మితే చివరి ధర ఎంత?
Q29.
The price of a jewel, passing through three hands, rises on the whole by 65%. If the first and the second sellers earned 20% and 25% profit respectively, the profit earned by the third seller is:
ఒక ఆభరణం ముగ్గురు వ్యక్తుల చేతులు మారడం ద్వారా మొత్తంపై 65% ధర పెరిగింది. మొదటి మరియు రెండవ విక్రేతలు వరుసగా 20% మరియు 25% లాభం పొందితే, మూడవ విక్రేత పొందిన లాభ శాతం ఎంత?
Q30.
A trader sells for 25% gain, and the buyer resells at 20% loss. Find final price for initial cost ₹1200.
₹1200 కొన్న ధర గల వస్తువును 25% లాభంతో అమ్మి కొనుగోలుదారు 20% నష్టంతో తిరిగి అమ్మితే చివరి ధర ఎంత?
Profit And Loss (Model Wise Exercises) — Successive Transactions and Resale (Page 3) | VV Academy