Q41.
(41.)Two shopkeepers announce the same price of Rs. 700 for a sewing machine. The first offer successive discount of 30% and 6% while the second offers successive discounts of 20% and 16%. The shopkeeper that offers better discount, charges…..less than the other shopkeeper
రెండు షాపులలో ఒకే వస్తువును ఒకే ధర రూ. 700 గా ప్రకటించారు. మొదటి షాపు 30% మరియు 6% తగ్గింపులు, రెండవ షాపు 20% మరియు 16% తగ్గింపులను ఇచ్చారు. మంచి తగ్గింపు ఇచ్చే షాపు యజమాని, అవతల షాపు వాడి కంటే ఎంత తక్కువకు అమ్ముతాడు?
