Q21.
The marked price of an article is Rs. 5000. But due to a special festive offer a certain per cent of discount is declared. Mr. X availed this opportunity and bought the article at reduced price. He then sold it at Rs. 5000 and thereby made a profit of 111⁄9\%. The percentage of discount allowed was:
ఒక వస్తువు ప్రకటన ధర ₹5000. పండుగ ఆఫర్ కారణంగా కొంత శాతం తగ్గింపు ప్రకటించబడింది. మిస్టర్ X తగ్గింపు ధరకు కొని, దానిని ₹5000 కు అమ్మడం ద్వారా 111⁄9\% లాభం పొందాడు. అయితే ఇచ్చిన తగ్గింపు శాతం ఎంత?
