(1.)Three successive discount of 20% on the marked price of a commodity are together equivalent to a single discount of
ఒక వస్తువు యొక్క ప్రకటిత ధరపై మూడు వరుస 20% తగ్గింపులు ఒకే తగ్గింపులో ఎంత శాతం?
Q2.
(2.)For the purchase of a motor car, a man has to pay Rs. 17000 when a single discount of 15% is allowed. How much will he have to pay for it if two successive discounts of 5% and 10% respectively are allowed?
ఒక వస్తువును 15% తగ్గింపు ఇస్తే రూ.17000 కు కొనగలం. ఒకవేళ రెండు వరుస తగ్గింపులు 5% మరియు 10% ఇస్తే ఎంత చెల్లించాలి?
Q3.
What per cent above cost price should goods be marked for sale so that after allowing 121⁄2\% trade discount and 5% cash discount, a net gain of 33% may be earned?
121⁄2\% ట్రేడ్ డిస్కౌంట్ మరియు 5% నగదు డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత కూడా 33% నికర లాభం పొందాలంటే, వస్తువుల ధరను కొన్న ధర కంటే ఎంత శాతం ఎక్కువగా నిర్ణయించాలి?
Q4.
A 20% discount followed by another discount equals 40% total discount. Find second discount.
20% తగ్గింపు తరువాత మరో తగ్గింపు కలిపి 40% మొత్తం తగ్గింపు అయితే రెండవ తగ్గింపు ఎంత?
Q5.
On a Rs. 10000 payment order, a person has choice between 3 successive discount of 10%, 10% and 30% and 3 successive discount of 40%, 5% and %%. By choosing the better one he can save (in rupees)
ఒక రూ. 10000 లపై ఒక వస్తువుకు 3 రకాల అవకాశాలు కలవు.మూడు వరుస డిస్కౌంట్ 10%, 10% మరియు 30% మరియు 3 వరుస డిస్కౌంట్ 40%, 5% మరియు 5%.అయితే వాటిలో ఉత్తమమైనది ఎంచుకోడం వాళ్ళ అతను ఎంత ఆదా చేయగలడు.
Q6.
(6.)A shopkeeper gives two successive discount on an article marked Rs. 450. The first discount given is 10%. If the customer pays Rs. 344.25 for the article, the second discount given is
రూ. 450 ప్రకటిత ధర కల్గిన వస్తువుపై ఒక వ్యాపారి రెండు వరుస తగ్గింపులు ఇచ్చి వస్తువును రూ.344.25కు అమ్మితే మొదటి తగ్గింపు 10% అయితే రెండవ తగ్గింపు ఎంత?
Q7.
A 20% discount followed by another discount equals 32% total discount. Find second discount.
20% తగ్గింపు తరువాత మరో తగ్గింపు కలిపి 32% మొత్తం తగ్గింపు అయితే రెండవ తగ్గింపు ఎంత?
Q8.
On ₹1000 marked price, offer A gives 25% off; offer B gives 10% then 20% off. How much cheaper is B?
₹1000 ప్రకటిత ధరపై A ఆఫర్ 25% తగ్గింపు; B ఆఫర్ వరుసగా 10%, 20%. B లో ఎంత తక్కువ?
Q9.
Find equivalent single discount for successive discounts of 10% and 20%.
వరుసగా 10%, 20% తగ్గింపులకు సమానమైన ఒకే తగ్గింపు శాతం ఎంత?
Q10.
A 20% discount followed by another discount equals 28% total discount. Find second discount.
20% తగ్గింపు తరువాత మరో తగ్గింపు కలిపి 28% మొత్తం తగ్గింపు అయితే రెండవ తగ్గింపు ఎంత?