(32.)A dishonest dealer uses a scale of 90 cm instead of a meter scale and claims to sell at cost price. His profit is
ఒకదగాకోరువర్తకుడుమీటరుబద్దకుబదులు 90 cm దానితోకొలిచికోన్నఖరీదుకేఅమ్ముతాననిమభ్యపెడతాడు. దీనివల్లఅతడుపొందేలాభశాతం:
Q33.
A merchant receives 1050 g when paying for 1 kg and gives 900 g when charging the same price. Find gain percentage.
కిలో ధర చెల్లించి 1050 గ్రాములు పొందుతూ అదే ధరకు 900 గ్రాములు ఇస్తే లాభ శాతం ఎంత?
Q34.
A merchant receives 1150 g when paying for 1 kg and gives 900 g when charging the same price. Find gain percentage.
కిలో ధర చెల్లించి 1150 గ్రాములు పొందుతూ అదే ధరకు 900 గ్రాములు ఇస్తే లాభ శాతం ఎంత?
Q35.
(35.)A merchant professes to lose 4% on a certain tea but he uses a weight equal to 840g instead of 1 kg. Find his real loss or gain percent
ఒక వ్యాపారి 4% నష్టానికి అమ్ముతున్నానని అని చెప్పి 1 kg కి బదులు 840g ఇస్తాడు. అతని లాభ/నష్ట శాతం ఎంత?
Q36.
A dishonest fruit vendor sells his goods at cost price but he uses a weight of 900 gm for a kg weight. His gain per cent is:
ఒక మోసపూరిత పండ్ల వ్యాపారి తన సరుకులను కొన్న ధరకే అమ్ముతూ, కిలో బరువుకు బదులుగా 900 గ్రాముల రాయిని ఉపయోగిస్తాడు. అతని లాభ శాతం ఎంత?
Q37.
(37.)Instead of a meter scale, a cloth merchant uses a 120 cm scale while buying but uses an 80 cm scale while selling the same cloth, if he offers a discount of 20% on cash payment what is his overall profit percentage?