VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Arithmetic · Profit And Loss · Model Wise Exercises · False Weights and Measures
Arithmetic · Profit And Loss · Model Wise Exercises

False Weights and Measures

46 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 1–10 of 46 (Page 1 of 5)
1
Q1.
(1.)A shopkeeper advertises for selling cloth at 4% loss. However, by using a false meter scale he actually gains 20% what is the actual length of the scale?
ఒక వ్యాపారి 4% నష్టానికి వస్త్రాన్ని అమ్ముతున్నా అని ప్రకటించి తక్కువ కొలత ఇవ్వడం వల్ల 20% లాభం పొందుతాడు. అతను 1m బదులు ఎంత ఇస్తున్నాడు?
Q2.
(2.)A grocer sells rice at a profit of 10% and uses weights which are 20% less than the market weight. The total gain earned by him will be
ఒక వ్యాపారస్తుడు 10% లాభానికి బియ్యం అమ్ముతూ అసలు కంటే 20% తక్కువ తూకం చేస్తాడు. అతని నికర లాభం:
Q3.
A seller charges the cost of 1 kg but supplies 850 g. Find gain percentage.
కిలో కొన్న ధర వసూలు చేసి 850 గ్రాములు మాత్రమే ఇస్తే లాభ శాతం ఎంత?
Q4.
(4.)A dry fruit merchant professes to sell 2kg almond packs at a loss of 20%. However, he uses two false weights each of which is marked 1 kg and thus gains formula on selling every 2 kg of almonds. If it is given that one of the weights weighs only 850 gm, then how much does the other weight weigh?
ఒక వ్యాపారి 2kg almond ను 20% నష్టానికి అమ్ముతున్నట్లు చెప్పాడు. కానీ అతను ప్రతీ kg మీద 2 తప్పుడు కొలతలు వేశాడు. దాని ద్వారా ప్రతి 2 kg ల మీద formula లాభం పొందాడు. ఒక కొలత 850 gm అయితే వేరొక కొలత ఎంత?
Q5.
A trader gives 15% discount on cost-price rate but delivers 800 g instead of 1 kg. Find signed profit percentage.
కొన్న ధర రేటుపై 15% తగ్గింపు ఇచ్చి కిలోకు బదులు 800 గ్రాములు ఇస్తే లాభ శాతం (నష్టమైతే ఋణాత్మకం) ఎంత?
Q6.
A vegetable seller sells his vegetables at 20% profit. At the same time he uses false weights, which is 10% less than the actual weight. What will be his total gain percentage?
ఒక కూరగాయల వ్యాపారి తన కూరగాయలను 20% లాభానికి అమ్ముతాడు. అదే సమయంలో అసలు బరువు కంటే 10% తక్కువ తూకం వేసే తప్పుడు బరువులను ఉపయోగిస్తాడు. అతని మొత్తం లాభ శాతం ఎంత?
Q7.
A cloth trader pays ₹100 per metre but receives 105 cm. He charges ₹110 per metre, gives only 95 cm, and allows 5% discount. Find overall profit percentage, nearest tenth.
వస్త్ర వ్యాపారి మీటరుకు ₹100 చెల్లించి 105 సెం.మీ పొందాడు. మీటరుకు ₹110 ధర పెట్టి 95 సెం.మీ మాత్రమే ఇస్తూ 5% తగ్గింపు ఇచ్చాడు. మొత్తం లాభ శాతం సుమారు ఎంత?
Q8.
A seller charges 14% above cost per kg but delivers 850 g per billed kg. Find actual profit rate.
కిలో కొన్న ధరపై 14% ఎక్కువ వసూలు చేసి 850 గ్రాములు మాత్రమే ఇస్తాడు. వాస్తవ లాభ శాతం ఎంత?
Q9.
A trader gives 25% discount on cost-price rate but delivers 800 g instead of 1 kg. Find signed profit percentage.
కొన్న ధర రేటుపై 25% తగ్గింపు ఇచ్చి కిలోకు బదులు 800 గ్రాములు ఇస్తే లాభ శాతం (నష్టమైతే ఋణాత్మకం) ఎంత?
Q10.
A shopkeeper gains 20% while buying the goods and 30% while selling them. Find his total gain per cent.
ఒక దుకాణదారుడు సరుకులను కొనేటప్పుడు 20% మరియు అమ్మేటప్పుడు 30% లాభం పొందుతాడు. అతని మొత్తం లాభ శాతం కనుగొనండి.