VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Arithmetic · Profit And Loss · Model Wise Exercises · Article Count and Free Offers
Arithmetic · Profit And Loss · Model Wise Exercises

Article Count and Free Offers

79 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 61–70 of 79 (Page 7 of 8)
Q61.
A publisher printed 3000 copies of a book for sale, the cost of each book being Rs. 7.00. He distributed 500 copies to different institutions free of cost. He allowed a book free of cost for each 24 books purchased. If the price of each book is fixed at Rs. 14.50, determine the rate of profit or loss of the publisher.
ఒక ప్రచురణకర్త ఒక్కొక్కటి ₹7.00 ఖర్చుతో 3000 పుస్తకాలను ముద్రించాడు. అతను 500 పుస్తకాలను వివిధ సంస్థలకు ఉచితంగా పంపిణీ చేశాడు. కొనుగోలు చేసిన ప్రతి 24 పుస్తకాలకు 1 పుస్తకం ఉచితంగా ఇచ్చాడు. ఒక్కొక్క పుస్తకం ధర ₹14.50 గా నిర్ణయిస్తే, ప్రచురణకర్త లాభ లేదా నష్ట శాతం ఎంత?
Q62.
The selling price of 10 oranges is the cost price of 13 oranges. Then the profit percentage is:
10 నారింజల అమ్మిన ధర, 13 నారింజల కొన్న ధరకు సమానం. అయితే లాభ శాతం ఎంత?
Q63.
The cost price of 8 articles is equal to the selling price of 9 articles. The profit or loss per cent in the transaction is:
8 వస్తువుల కొన్న ధర, 9 వస్తువుల అమ్మిన ధరకు సమానం. ఈ లావాదేవీలో లాభ లేదా నష్ట శాతం ఎంత?
Q64.
A person sells 400 mangoes at the cost price of 320 mangoes. His percentage of loss is:
ఒక వ్యక్తి 400 మామిడి పండ్లను 320 మామిడి పండ్ల కొన్న ధరకు అమ్మాడు. అతని నష్ట శాతం ఎంత?
Q65.
The cost price of 25 articles is equal to the selling price of 20 of them. The gain or loss percent is given by:
25 వస్తువుల కొన్న ధర, వాటిలో 20 వస్తువుల అమ్మిన ధరకు సమానం. లాభ లేదా నష్ట శాతం ఎంత?
Q66.
The cost price of 40 articles is the same as the selling price of 25 articles. Find the gain per cent.
40 వస్తువుల కొన్న ధర, 25 వస్తువుల అమ్మిన ధరకు సమానం. లాభ శాతం కనుగొనండి.
Q67.
The cost of 22 identical articles equals the selling price of 17. Find profit rate.
22 ఒకే రకం వస్తువుల కొన్న ధర 17 వస్తువుల అమ్మకం ధరకు సమానం. లాభ శాతం ఎంత?
Q68.
The cost price of 36 books is equal to the selling price of 30 books. The gain per cent is:
36 పుస్తకాల కొన్న ధర, 30 పుస్తకాల అమ్మిన ధరకు సమానం. లాభ శాతం ఎంత?
Q69.
(69.)On an order of 5 dozen boxes of a consumer product, a retailer receives an extra dozen free. This is equivalent to allowing him a discount of
5 డజన్ల వస్తువుల మీద, కొనుగోలు దారుడు ఒక డజను ఫ్రీ గా పొందాడు. అయితే ఇది ఎంత తగ్గింపు కు సమానం?
Q70.
The cost of 20 identical articles equals the selling price of 16. Find profit rate.
20 ఒకే రకం వస్తువుల కొన్న ధర 16 వస్తువుల అమ్మకం ధరకు సమానం. లాభ శాతం ఎంత?