The cost price of 15 articles is same as the selling price of 10 articles. The profit percent is:
15 వస్తువుల కొన్న ధర, 10 వస్తువుల అమ్మిన ధరకు సమానం. లాభ శాతం ఎంత?
Q55.
(55.)A farmer bought 749 sheep. He sold 700 of them for the price paid for the 749 sheep. The remaining 49 sheep were sold at the same price per head as the other 700. Based on the cost, the percent gain on the entire transaction is
ఒకరైతు 749 గొర్రెలనుకొన్నాడు. వాటిలో 700 గొర్రెలను 749 గొర్రెలకుఅతనుఖర్చుపెట్టినమొత్తానికిఅమ్మాడు. మిగతా 49 గొర్రెలను 700 గొర్రెలుఒక్కొక్కటిఎంతకైతే కొన్నాడో ఒక్కటి అంతకే అమ్మాడు. మొత్తంమీదఅతనిలాభశాతంఎంత?
Q56.
By selling 144 hens Mahesh suffered a loss equal to the selling price of 6 hens. His loss per cent is:
144 కోళ్లను అమ్మడం ద్వారా మహేష్‌కు 6 కోళ్ల అమ్మిన ధరకు సమానమైన నష్టం కలిగింది. అతని నష్ట శాతం ఎంత?
Q57.
The cost of 24 identical articles equals the selling price of 18. Find profit rate.
24 ఒకే రకం వస్తువుల కొన్న ధర 18 వస్తువుల అమ్మకం ధరకు సమానం. లాభ శాతం ఎంత?
Q58.
Selling 20 identical items at ₹800 each gives profit equal to the selling price of 4 items. Find unit cost.
20 వస్తువులను ఒక్కొక్కటి ₹800 కు అమ్మితే 4 వస్తువుల అమ్మకపు ధర అంత లాభం వస్తుంది. ఒక్కో వస్తువు కొన్న ధర ఎంత?
Q59.
(59.)If the cost price of 15 books is equal to the selling price of 20 books, the loss percent is
(60.)Mohan bought 20 dining tables for Rs. 12000 and sold them at a profit equal to the selling price of 4 dining tables. The selling of 1 dining table is