The selling price of 20 items equals the cost of 28 items. Find gain percentage.
20 వస్తువుల అమ్మకపు ధర 28 వస్తువుల కొన్న ధరకు సమానం. లాభ శాతం ఎంత?
Q32.
(32.)A publisher sells copies of books to a retails dealer at Rs. 5 per copy but allows 25 copies to be counted as 24. If the retailer sells each of the 25 copies at Rs. 6, his profit per cent is
ఒక పుస్తక ముద్రకుడు రిటైలర్ కు ఒక్కో కాపీని రూ.5 కి అమ్మిన, 25 కాపీలను 24 గా లెక్కించాడు. అయితే రిటైలర్ 25 కాపీలను ఒక్కోటి రూ. 6 కు అమ్మితే అతని లాభ శాతం?
Q33.
(33.)A vendor loses the selling price of 4 oranges on selling 36 oranges. His loss percent is