A customer receives 40 identical items for the marked price of 35. Find equivalent discount.
35 వస్తువుల ప్రకటిత ధరకు 40 వస్తువులు ఇస్తే సమాన తగ్గింపు శాతం ఎంత?
Q22.
(22.)By selling 100 pencils, a shopkeeper gains the selling price of 20 pencils. His gain percent is
ఒకదుకాణదారుడు 100 పెన్సిల్స్అమ్మడంవలన, 20 పెన్సిల్స్అమ్మకపుధరనులాభంగా పొందుతాడు. అతనిలాభంశాతం
Q23.
The selling price of 30 items equals the cost of 38 items. Find gain percentage.
30 వస్తువుల అమ్మకపు ధర 38 వస్తువుల కొన్న ధరకు సమానం. లాభ శాతం ఎంత?
Q24.
If the cost price of 28 articles is equal to the sale price of 21 articles, then the percentage of profit is:
28 వస్తువుల కొన్న ధర, 21 వస్తువుల అమ్మిన ధరకు సమానమైతే, లాభ శాతం ఎంత?
Q25.
If the cost price of 10 articles is equal to the selling price of 9 articles, the gain or loss per cent is:
10 వస్తువుల కొన్న ధర, 9 వస్తువుల అమ్మిన ధరకు సమానమైతే, లాభ లేదా నష్ట శాతం ఎంత?
Q26.
12 copies of a book were sold for ₹1800/- thereby gaining cost-price of 3 copies. The cost price of a copy is:
ఒక పుస్తకం యొక్క 12 ప్రతులను ₹1800/- కు అమ్మడం ద్వారా 3 ప్రతుల కొన్న ధర లాభంగా వచ్చింది. ఒక ప్రతి కొన్న ధర ఎంత?
Q27.
By selling 12 oranges for ₹60, a man loses 25%. The number of oranges he has to sell for ₹100, so as to gain 25% is:
12 నారింజలను ₹60 కు అమ్మడం ద్వారా ఒక వ్యక్తి 25% నష్టపోతాడు. 25% లాభం పొందాలంటే అతను ₹100 కు ఎన్ని నారింజలను అమ్మాలి?
Q28.
The selling price of 6 bananas is equal to the cost price of 8 bananas. Then the percentage of profit is:
6 అరటిపండ్ల అమ్మిన ధర, 8 అరటిపండ్ల కొన్న ధరకు సమానం. అయితే లాభ శాతం ఎంత?
Q29.
If the cost price of 10 articles is equal to the selling price of 16 articles, then the loss per cent is:
10 వస్తువుల కొన్న ధర, 16 వస్తువుల అమ్మిన ధరకు సమానమైతే, నష్ట శాతం ఎంత?
Q30.
(30.)A tradesman gives 4% discount on the marked price and gives 1 article free for buying every 15 articles and thus gains 35%. The marked price is above the cost price by
ఒక వర్తకుడు 4% తగ్గింపు ఇచ్చి, ప్రతి 15 వస్తువుల కొనుగోలు మీద 1 వస్తువుని ఉచితంగా ఇస్తాడు. తద్వారా 35% లాభం పొందితే ప్రకటిత ధర, కొన్న ధర కంటే ఎంత శాతం అధికం?