Q21.
Two trains running in opposite directions cross a man standing on the platform in 27 seconds and 17 seconds respectively and they cross each other in 23 seconds. The ration of their speeds is?
ఎదురెదురుగా నడుస్తున్న రెండు రైళ్ళు ప్లాట్ ఫారం మీద నిలబడి ఉన్న వ్యక్తిని వరుసగా 27 సెకండ్ల లోను, 17 సెకండ్ల లో దాటాయి. అవి 23 సెకండ్ల లో ఒకదానినొకటి దాటాయి. వాటి వేగాల నిష్పత్తి
