VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Arithmetic · Problems on Trains · Two trains crossing and overtaking
HomePracticeArithmeticProblems on TrainsTwo trains crossing and overtaking
Arithmetic · Problems on Trains

Two trains crossing and overtaking

23 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 11–20 of 23 (Page 2 of 3)
Q11.
Two trains of equal length are running on parallel lines in the same direction at 46 km/h and 36 km/h. The faster train passes the slower train in 36 seconds. The length of each train is?
సమాన పొడవు గల రెండు రైళ్ళు సమాంతర పట్టాల మీద, వరుసగా 46 km/h, 36 km/h వేగాలలో ఒకే దిశలో నడుస్తున్నాయి. ఎక్కువ వేగం ఉన్న రైలు, రెండో దానిని 36 సెకండ్ల లో దాటింది. ప్రతి రైలు పొడవు:
Q12.
A 270m long train running at the speed of 120km⁄h crosses another train running in opposite direction at the speed of 80km⁄h in 9 seconds. What is the length of the other train?
270m పొడవు గల ఒక రైలు వేగం120km⁄h. ఇది దానికి ఎదురుగా 80km⁄h వేగంతో వస్తున్న వేరొక రైలును 9 సెకన్లలో దాటింది. అయితే రెండవ రైలు పొడవు ఎంత?
Q13.
Two trains are running in opposite directions with the same speed. If the length of each train is 120 metres and they cross each other in 12 seconds, then the speed of each train (in km/h) is?
ఒక్కొక్కటి 120మీ. పొడవున్న 2 రైళ్ళు సమాన వేగంల తో ఎదురెదురుగా నడుస్తూ, ఒక దానినొకటి 12 సెకండ్ల లో దాటాయి. ప్రతి రైలు వేగం (km/h)
Q14.
A 180 m long train crosses another 270 m long train running in the opposite direction in 10.8 seconds. If the speed of the first train is 60km⁄h, what is the speed of the second train in km/h?
180 మీటర్ల పొడవు గల ఒక రైలు 270 మీటర్ల పొడవు గల వ్యతిరేక దిశలో నడుస్తున్న వేరొక రైలును 10.8 సెకన్లలో దాటింది. మొదటి రైలు వేగం 60km⁄h, అయితే రెండవ రైలు వేగం ఎంత?
Q15.
Two trains of equal lengths take 10 seconds and 15 seconds respectively to cross a telegraph post. If the length of each train be 120metres, in what time (in seconds) will they cross each other travelling in opposite direction?
సమాన పొడవులున్న రెండు రైళ్ళు ఒక టెలిగ్రాఫ్ స్థంబాన్ని వరుసగా 10 సెకండ్లు, 15 సెకండ్ల లో దాటు తాయి. ప్రతి రైలు పొడవు 120 m అయితే, ఎంత కాలం (సెకండ్ల లో) ఎదురెదురుగా నడుస్తున్న అవి ఒకదానినొకటి దాటు తాయి?
Q16.
A train 108 m long moving at a speed of 50 km/h crosses a train 112 m long coming from opposite direction in 6 seconds. The speed of the second train is?
108 m పొడవు, 50 km/h వేగం గల ఒక రైలు, 112 m పొడవు కలిగి, ఎదురుగా వస్తున్న మరో రైలును 6 సెకండ్లలో దాటింది. రెండో రైలు పొడవు
Q17.
A train B speeding with 120km⁄h crosses another train C running in the same direction, in 2 minutes. If the lengths of the trains B and C be 100 m and 200 m respectively, what is the speed (in km/h) of the train C?
120km⁄h వేగంతో నడుస్తున్న B అనే రైలు అదే దిశలో నడుస్తున్న మరో రైలు C ను 2 నిమిషాల్లో దాటింది. B మరియు C రైళ్ల పొడవు వరుసగా 100 మీ మరియు 200 మీ., రైలు C యొక్క వేగం (కిమీలో) ఎంత?
Q18.
Two trains, each 100 m long, moving in opposite directions, cross each other in 8 seconds. If one is moving twice as fast the other, and then the speed of the faster train is?
ఒక్కొక్కటి 100m పొడవున్న రెండు రైళ్ళు ఎదురెదురుగా, 8 సెకండ్లలో ఒకదానినొకటి దాటాయి. ఒక రైలు వేగం, రెండో దానికి రెట్టింపు అయితే, ఎక్కువ వేగం గల రైలు వేగం:
Q19.
A 150 m long train crosses a milestone in 15 seconds and a train of same length coming from the opposite direction in 12 seconds. The speed of the other train is?
150 మీటర్ల పొడవు గల ఒక రైలు, ఒక మైలురాయి దానికి వ్యతిరేఖ దిశలో అదే పొడవు గల మరొక రైలును వరుసగా 15 సెకన్లలో 12 సెకన్లలో దాటింది. అయితే వేరొక రైలు వేగం?
Q20.
A man standing on a platform finds that a train takes 3 seconds to pass him and another train of the same length moving in the opposite direction takes 4 seconds. The time taken by the trains to pass each other will be
ఒక ప్లాట్‌ఫాంపై నిలబడి ఉన్న ఒక వ్యక్తిని ఒక రైలు 3 సెకన్లలో దాటింది. అదే పొడవు గల ఎదురుగ వస్తున్న మరొక రైలును 4 సెకన్లలో దాటింది. ఆ రెండు రైళ్లు ఒకదానికొకటి ఎంత సమయంలో దాటును?