VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Arithmetic · Pipes and Cistern · Pipes and Cisters · Opening, Closing and Multi-Stage Valve Schedules
HomePracticeArithmeticPipes and CisternPipes and CistersOpening, Closing and Multi-Stage Valve Schedules
Arithmetic · Pipes and Cistern · Pipes and Cisters

Opening, Closing and Multi-Stage Valve Schedules

88 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 21–30 of 88 (Page 3 of 9)
Q21.
Inlet A needs 24 hours to fill an empty reservoir; inlet B needs 32 hours. Both are opened initially. B remains open for 16 hours and the reservoir becomes full exactly then. When must A be shut?
A గొట్టం ఖాళీ తొట్టెను 24 గంటల్లో, B గొట్టం 32 గంటల్లో నింపుతుంది. రెండింటినీ ఒకేసారి తెరిచారు. B 16 గంటలు తెరిచి ఉంచగా తొట్టె సరిగ్గా అప్పుడే నిండింది. A ను ఎన్ని గంటల తర్వాత మూసివేయాలి?
Exam: IBPS Clerk Prelims • 24 Aug 2024 • Shift 3 (memory-based adaptation)
Q22.
Three inlets jointly fill an empty tank in six hours. They run for two hours, after which C is shut off. A and B take seven additional hours to finish. Find C’s solo filling time.
మూడు నీటిని నింపే గొట్టాలు కలిసి ఖాళీ తొట్టెను 6 గంటల్లో నింపుతాయి. 2 గంటల తర్వాత C ను మూసివేశారు. A, B మిగిలిన భాగాన్ని మరో 7 గంటల్లో నింపాయి. C ఒక్కటే తొట్టెను ఎన్ని గంటల్లో నింపుతుంది?
Exam: SBI PO Prelims • 22 Nov 2021 • Shift 1 (memory-based adaptation)
Q23.
Pipes A and B fill in 35 and 9 minutes. Both run for 4 minutes; B is then closed. Find total filling time.
A, B గొట్టాలు 35, 9 నిమిషాల్లో నింపుతాయి. రెండూ 4 నిమిషాలు పనిచేసిన తర్వాత B మూసివేస్తారు. మొత్తం సమయం ఎంత?
Q24.
One tap fills a tank in 6 hours. Once the tank is half full, three more identical taps are opened. What is the total filling time?
ఒక గొట్టం తొట్టెను 6 గంటల్లో నింపుతుంది. తొట్టె సగం నిండిన తర్వాత అదే సామర్థ్యం గల మరో మూడు గొట్టాలను తెరిచారు. మొత్తం నింపడానికి పట్టే సమయం ఎంత?
Q25.
Two pipes A and B can fill a tank in 12 minutes and 15 minutes respectively. If both the pipes are opened simultaneously and pipe A is closed after 3 minutes, then how much more time will it take to fill the tank by pipe B?
A, B రెండు గొట్టాలు వరసగా 12, 15 ని. లలో ఒక తొట్టె నింప గలవు. రెండింటిని ఒకే సారి
తెరిచిన 4 ని.లకు A ను మూసివేస్తే, B గొట్టం ఎంత కాలం లో తొట్టె నింపుతుంది?
Q26.
Two pipes A and B can fill a tank in 15 minutes and 20 minutes respectively. Both the pipes are opened together but after 4 minutes, pipe A is turned off. What is the total time required to fill the tank?
A, B గొట్టాలు ఒక తొట్టెను వరసగా 15, 20 ని.లలో నింపుతాయి. రెండు గొట్టాలు ఒకేసారి
తెరిచిన 4 ని.లకు A లకు A ని మూసివేస్తే, మొత్తం ఎంత కాలంలో తొట్టె నిండుతుంది?
Q27.
Two pipes A and B can fill a tank in 15 hours and 20 hours respectively while a third pipe C can empty the full tank in 25 hours. All the three pipes are opened in the beginning. After 10 hours, C is closed. In how time will the tank be full?
A, B గొట్టాలు వరుసగా 15 గం., 20 గం.లలో తొట్టి నింప గలవు. C గొట్టం నిండు తొట్టెను 25
గం.లలో ఖాళీ చేస్తుంది. ముందు మూడింటిని తెరిచి, 10 గం. తరువాత C ని మూసివేసారు.
తొట్టె నిండడానికి ఎంత కాలం పడుతుంది?
Q28.
A large tanker can be filled by two pipes A and B in 60 minutes and 40 minutes respectively. How many minutes will it take to fill the tanker from empty state if B is used for half the time and A and B fill it together for the other half?
రెండు గొట్టాలు A, B లు వరసగా 60, 40 లలో పెద్ద తొట్టె నింపుతాయి. ఖాళీ గా ఉన్న తొట్టె B
తో సగం కాలం, A, B లు రెండింటి తో సగం కాలం నింపితే, నిండడానికి ఎంత కాలం
పడుతుంది?
Q29.
A and B fill a cistern in 12 and 15 minutes; C empties it in 6 minutes. A and B run for 5 minutes before C is opened. With all three open, how many additional minutes are required to empty the cistern?
A, B పైపులు తొట్టెను 12, 15 నిమిషాల్లో నింపుతాయి. C 6 నిమిషాల్లో ఖాళీ చేస్తుంది. A, B లను 5 నిమిషాలు తెరిచిన తర్వాత C ని కూడా తెరిచారు. మూడు తెరిచి ఉన్నప్పుడు తొట్టె ఖాళీ కావడానికి అదనంగా ఎన్ని నిమిషాలు పడుతుంది?
Q30.
Two pipes A and B can fill a cistern inminutes and 45 minutes respectively. Both the pipes are opened. The cistern will be filled in just half an hour, if the pipe B is turned off after
రెండు గొట్టాలు తొట్టెను వరసగా ని. 45 ని.లలో నింపుతాయి. రెండింటిని తెరిచాము.
సరిగా గం. లో తొట్టె నింపడానికి, B గొట్టాన్ని ఎంత సమయం తరువాత మూసివేయాలి?