VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Arithmetic · Pipes and Cistern · Pipes and Cisters · Opening, Closing and Multi-Stage Valve Schedules
HomePracticeArithmeticPipes and CisternPipes and CistersOpening, Closing and Multi-Stage Valve Schedules
Arithmetic · Pipes and Cistern · Pipes and Cisters

Opening, Closing and Multi-Stage Valve Schedules

88 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 11–20 of 88 (Page 2 of 9)
Q11.
A delivers 20 L/min throughout 18 minutes. B delivers 15 L/min starting later. A total of 480 L is collected. After how many minutes did B open?
A 18 నిమిషాలు నిమిషానికి 20 లీటర్లు నింపుతుంది. B కొంత ఆలస్యంగా నిమిషానికి 15 లీటర్లు నింపుతుంది. మొత్తం 480 లీటర్లు అయితే B ఎన్ని నిమిషాల తరువాత తెరిచారు?
Q12.
A fills a tank in 2 hours and B in 6 hours. A opens at 10 a.m.; B joins at 11 a.m. At what time is the tank full?
A తొట్టెను 2 గంటల్లో, B 6 గంటల్లో నింపుతాయి. ఉదయం 10 గంటలకు A, 11 గంటలకు B తెరిస్తే తొట్టె ఎప్పుడు నిండుతుంది?
Q13.
A and B fill in 36 and 45 minutes; C empties in 30 minutes. A and B open first; C joins after 7 minutes. Find total filling time.
A, B తొట్టెను 36, 45 నిమిషాల్లో నింపుతాయి. C 30 నిమిషాల్లో ఖాళీ చేస్తుంది. A, B మొదట తెరిచి 7 నిమిషాల తర్వాత C ను తెరిస్తే మొత్తం ఎంత సమయంలో నిండుతుంది?
Q14.
A, B and C fill in 6, 9 and 12 hours. B and C run for half an hour, then A joins. Find the additional time to fill.
A, B, C తొట్టెను 6, 9, 12 గంటల్లో నింపుతాయి. B, C అరగంట పనిచేసిన తర్వాత A కూడా తెరిస్తే మిగిలిన భాగం ఎంత సమయంలో నిండుతుంది?
Q15.
A and B fill a tank in 30 and 45 minutes; C empties it in 36 minutes. A and B start first; C opens after 12 minutes. Find total filling time.
A, B తొట్టెను 30, 45 నిమిషాల్లో నింపుతాయి. C 36 నిమిషాల్లో ఖాళీ చేస్తుంది. A, B మొదట తెరిచి 12 నిమిషాల తర్వాత C ను తెరిస్తే మొత్తం ఎంత సమయం పడుతుంది?
Q16.
A fills in 12 hours and B in 18 hours. Both start together; B closes after 3 hours. Find total time.
A 12 గంటల్లో, B 18 గంటల్లో ట్యాంకును నింపుతాయి. రెండూ ఒకేసారి తెరిచి 3 గంటల తర్వాత B మూసారు. మొత్తం సమయం ఎంత?
Q17.
Inlets A and B need 8 and 10 hours to fill a tank individually. Both run for 2 hours; then B is replaced by a drain whose emptying time is 20 hours. How much additional time is needed?
A, B నీటిని నింపే గొట్టాలు విడివిడిగా 8, 10 గంటల్లో ట్యాంకును నింపుతాయి. రెండూ 2 గంటలు పనిచేసిన తర్వాత B ని మూసి, 20 గంటల్లో ఖాళీ చేసే గొట్టాన్ని తెరిచారు. ఇంకా ఎంత సమయం కావాలి?
Previous exam: SSC MTS 2020 • 02 Nov 2021 • Shift 3 — adapted; EduRev paper listing
Q18.
A and B are inlets with individual filling times of 15 and 25 hours; C drains a full tank in 40 hours. All run for 5 hours, after which A stops. Find the remaining duration.
A, B నీటిని నింపే గొట్టాలు వరుసగా 15, 25 గంటల్లో నింపుతాయి; C 40 గంటల్లో ఖాళీ చేస్తుంది. మూడూ 5 గంటలు పనిచేశాక A ని మూశారు. మిగిలిన భాగం నిండటానికి ఎంత సమయం పడుతుంది?
Previous exam: SSC CGL 2024 • 17 Sep 2024 • Shift 1 — adapted; Testbook
Q19.
Inlets fill a tank in 12 and 24 minutes; a drain empties it in 32 minutes. All start together but the drain stops two minutes before completion. Find total time.
రెండు నీటిని నింపే గొట్టాలు 12,24 నిమిషాల్లో నింపుతాయి. నీటిని బయటకు పంపే గొట్టం 32 నిమిషాల్లో ఖాళీ చేస్తుంది. అన్నీ ఒకేసారి తెరిచి, పూర్తవడానికి 2 నిమిషాల ముందు నీటిని బయటకు పంపే గొట్టం మూశారు. మొత్తం సమయం ఎంత?
Previous exam: SSC CGL Tier II • 03 Feb 2022 • Q53 — adapted; PYQ Vault
Q20.
Two taps fill an empty tank individually in 10 and 30 minutes. After five minutes of joint operation the faster tap is shut. Find the extra time needed.
రెండు గొట్టాలు విడిగా 10,30 నిమిషాల్లో ట్యాంకు నింపుతాయి. 5 నిమిషాలు కలిసి పనిచేసిన తర్వాత వేగమైన గొట్టం మూశారు. ఇంకా ఎంత సమయం అవసరం?
Previous exam: MAT 2018 • Mathematical Skills • Q134 — adapted; MBApyq