VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Arithmetic · Percentages · Model Wise Exercises · Price Consumption Expenditure
Arithmetic · Percentages · Model Wise Exercises

Price Consumption Expenditure

47 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 21–30 of 47 (Page 3 of 5)
Q21.
The price of sugar having gone down by 10%, Sharad can buy 6.2 kg more than Rs.279. The difference between the original and the reduced price (per kg) is
చక్కర ధర 10% తక్కువ అవడం వల్ల Rs. 279 కు శరద్ 6.2 Kg ఎక్కువ కొనగాలిగాడు. Kg కి మొదటి ధరకు తగ్గించిన ధరకు తేడా
Q22.
If the price of sugar falls byformulaa person can buy 9 kg more of sugar for Rs.1260 then before. If the price had risen by formulahow much sugar would he have bought for the same sum?
చక్కర ధర formula తక్కువ అవడం వల్ల Rs. 1260 కు ఒక వ్యక్తి 9 kg ఎక్కువ కొనగాలిగాడు. ఒక వేళ ధర formulaపెరిగితే, అతను అదే డబ్బుతో ఎన్ని కేజీలు కొనగలడు?
Q23.
The unit price rises by 25% while the budget rises by 5%. Find the percentage reduction in quantity purchased.
ఒక్కొక్క యూనిట్ ధర 25% పెరిగింది. బడ్జెట్ 5% పెరిగితే కొనుగోలు పరిమాణం ఎంత శాతం తగ్గుతుంది?
Q24.
The unit price rises by 30% while the budget rises by 10%. Find the percentage reduction in quantity purchased.
ఒక్కొక్క యూనిట్ ధర 30% పెరిగింది. బడ్జెట్ 10% పెరిగితే కొనుగోలు పరిమాణం ఎంత శాతం తగ్గుతుంది?
Q25.
The unit price rises by 35% while the budget rises by 15%. Find the percentage reduction in quantity purchased.
ఒక్కొక్క యూనిట్ ధర 35% పెరిగింది. బడ్జెట్ 15% పెరిగితే కొనుగోలు పరిమాణం ఎంత శాతం తగ్గుతుంది?
Q26.
The unit price rises by 40% while the budget rises by 20%. Find the percentage reduction in quantity purchased.
ఒక్కొక్క యూనిట్ ధర 40% పెరిగింది. బడ్జెట్ 20% పెరిగితే కొనుగోలు పరిమాణం ఎంత శాతం తగ్గుతుంది?
Q27.
The unit price rises by 45% while the budget rises by 25%. Find the percentage reduction in quantity purchased.
ఒక్కొక్క యూనిట్ ధర 45% పెరిగింది. బడ్జెట్ 25% పెరిగితే కొనుగోలు పరిమాణం ఎంత శాతం తగ్గుతుంది?
Q28.
The unit price rises by 50% while the budget rises by 30%. Find the percentage reduction in quantity purchased.
ఒక్కొక్క యూనిట్ ధర 50% పెరిగింది. బడ్జెట్ 30% పెరిగితే కొనుగోలు పరిమాణం ఎంత శాతం తగ్గుతుంది?
Q29.
A family buys 40% less of a commodity after its price rises. Its spending falls by 10%. Find the price increase.
ధర పెరిగిన తరువాత ఒక కుటుంబం వస్తువును 40% తక్కువ కొనగా ఖర్చు 10% తగ్గింది. ధర పెరుగుదల ఎంత?
Q30.
A grocery bill is affected by a 20% rise in rice price and a 5% cut in quantity. Determine the change in the bill.
బియ్యం ధర 20% పెరిగి కొనుగోలు పరిమాణం 5% తగ్గితే ఖర్చులో మార్పు ఎంత?
SSC CHSL Tier I • 15 March 2023 • Shift 4 (paraphrased)