VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Arithmetic · Percentages · Model Wise Exercises · Price Consumption Expenditure
Arithmetic · Percentages · Model Wise Exercises

Price Consumption Expenditure

47 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 11–20 of 47 (Page 2 of 5)
Q11.
If the price of oil is increased by 30%, then by how much percent a family should reduce its consumption so that the expenditure would remain the same?
ఆయిల్ ధర 30% పెరిగితే, ఒక కుటుంబం యొక్క ఖర్చు మారకుండా ఉంటే ఎంత శాతం వినియోగాన్ని
తగ్గించుకోవాలి?
Q12.
The price of wheat falls by 16%. By what percentage a person can increase the consumption of wheat so that his overall budget does not change?
గోధుమ ధర 16% పతనం అయింది . ఒక వ్యక్తి గోధుమ వినియోగం ఎంత శాతం మేరకు పెంచితే, అతని మొత్తం మీద బడ్జెట్ లో ఏ మార్పు ఉండదు?
Q13.
The price of oil is increased by 25%. If the expenditure is not allowed to increase, the ratio between the reduction in consumption and the original consumption
నూనె ధర 25% పెంచారు. దాని వలన కర్చు పెరగకుండా ఉంటె, వినియోగంలో తరుగుదల కు, అతని మొదటి వినియోగానికి గల నిష్పత్తి:
Q14.
The price of sugar per kg increased from Rs.16 to Rs.20. The percentage reduction in the use of sugar so that the expenditure does not increase, should be
కిలో చక్కెర ధర రూ.16 నుంచి రూ.20కి పెరిగింది. ఖర్చు పెరగకుండా ఉండాలంటే పంచదార వాడకంలో ఎంత శాతాన్ని తగ్గించాలి?
Q15.
The price of sugar increases by 32%. A family reduces its consumption so that the expenditure of the sugar is up only by 10%. If the total consumption of the sugar before the price rise was 10 kg per month, then the consumption of sugar per month at present (in kg) is
చక్కెర ధర 32% పెరిగింది. కుటుంబం వినియోగాన్ని తగ్గించడంతో ఖర్చు 10% మాత్రమే పెరిగింది. పాత నెలవారీ వినియోగం 10 కిలోలు అయితే కొత్త వినియోగం ఎంత?
Q16.
Prices register an increase of 10% on food grains and 15% on other items of expenditure. If the ratio of an employee’s expenditure on food grains and other items be 2: 5, by how much should his salary be increased in order that he may maintain the same level of consumption as before, his present salary being Rs.2590?
ఖర్చులో 10% ఆహారపు దినుసుల మీద 15% మిగతా అంశాల మీద ధరల పెరుగుదల కనిపించింది. ఒక ఉద్యోగస్తుని ఖర్చు ఆహార దినుసుల పైన, మిగతా అంశాల పైనా 2:5 గా ఉంటె, అతని జీతం ఎంత పెరిగితే, అదే స్థాయి లో అతని వస్తు వినియోగం ఉండగలదు. అతని ప్రస్తుత జీతం Rs. 2590.
Q17.
The price of rice is recued by 2%. How many kilograms of rice can now be bought for the money which was sufficient to buy 49 kg of rice earlier?
బియ్యం ధర 2% తగ్గింది. 49 kg ల బియ్యం ముందు రేటుతో కొనుగోలు చేసిన డబ్బుతో, ఎన్ని Kg ల బియ్యం ఇప్పుడు కొనుగోలు చేయగలమో కనుక్కోండి:
Q18.
If the price of erasers goes down by 25%, a man can buy 2 more erasers for a rupee. How many erasers are available for a rupee?
Eraser ధర 25% తగ్గితే, ఒక వ్యక్తి ఒక రూపాయితో 2 erasers ఎక్కువ కొనగలిగితే రూపాయికి ఎన్ని erasers వస్తాయి?
Q19.
A reduction of 21% in the price of wheat enables a person to buy 10.5 kg more for Rs.100. What is the reduced price per kg?
గోధుమ ధర 21% తగ్గటం వల్ల, Rs. 100 ల కు అదనంగా 10.5 kg కొనడానికి సాధ్యమైంది.తగ్గించగా ఇప్పుడు గోధుమ ధర?
Q20.
Due to an increase of 30% in the price of eggs, 3 eggs less are available for Rs.7.80. The present rate of eggs per dozen is
30% ధర పెరగడం వల్ల Rs. 7.80 కు 3 గుడ్లు తక్కువ వచ్చినాయి. డజను గుడ్లకు ఇప్పటి రేటు: