A 27 quartz capacity car radiator is filled with18% alcohol solution. How many quartz be drained and then be replaced by a 90% alcohol solution for resulting solution to contain 42% alcohol?
27 క్వార్ట్జ్ సామర్థ్యం గల ఒక కార్ రేడియేటర్ 18% ఆల్కహాల్ ద్రావణంతో నిండి ఉంది. ఎన్ని క్వార్ట్జ్ లు తీసివేసి 90% ఆల్కహాల్ ద్రావణంలో నింపితే అపుడు ఫలితా ద్రావణంలో 42% ఆల్కహాల్ ఉంటుంది?
Q23.
Two vessels contain equal quantities of 40% alcohol. Sachin changed the concentration of the first vessel to 50% by adding extra quantity of pure alcohol. Vivek changed the concentration of the second vessel to 50% replacing a certain quantity of the solution with pure alcohol. By what percentage the quantity of alcohol added by Sachin more /less than that replaced by Vivek?
రెండు పాత్రలలో సమాన పరిమాణంలో 40% ఆల్కహాల్ ద్రావణం ఉంది. మొదటి పాత్రలోని ఆల్కాహాల్ శాతాన్ని కొంత పరిమాణంలో స్వచ్ఛమైన ఆల్కహాల్ కలిపి 50%కు సచిన్ మార్చాడు. వివేక్ రెండవ పాత్రలోని ఆల్కహాల్ శాతాన్ని కొంత ద్రవాన్ని స్థానభ్రంశం చేయడం ద్వారా మార్చాడు. సచిన్ చేత కలపబడ్డ ఆల్కాహాల్ బరువు వివేక్ చేత మార్చబడ్డ ఆల్కాహాల్ కంటే ఎంత శాతం తక్కువ లేక ఎక్కువ?
Q24.
From a container having pure milk, 20% is replaced by water and the process is repeated thrice. At the end of third operation, the milk is
శుద్దమైన పాలు ఉన్న ఒక పాత్రలొ 20% భాగము పాలను తీసివేసి, దాని బదులుగా అంతే పరిమాణం నీరు కలిపాడు. ఈ విధంగా 3 సార్లు ఈ ప్రక్రియ కొనసాగింది. 3 వ సారి ప్రక్రియ పూర్తిఅయిన తరువాత, పాల స్వచ్చత
Q25.
An empty fuel tank of a car was filled with petrol. When the tank was half-empty, it was with B type petrol. Again when the tank was empty, it was filled with A type petrol. When tank was half-empty again, it was filled with petrol. What is the percentage of A type petrol present in the tank?
ఒక కారు లోని ఖాళి ఇందనం ట్యాంక్ ను A రకం పెట్రోల్ తో పూర్తిగా నింపాము; ట్యాంక్ సగం ఖాళి
అయినప్పుడు B రకం పెట్రోల్ తో పూర్తిగా నింపాము. మళ్లి సగ భాగం ఖాళిగా అయినప్పుడు A రకం పెట్రోల్ తో నింపుము. ఇప్పుడు టాంకు లో A రకం పెట్రోలు ఎంత శాతం ఉన్నది?
Q26.
A gardener has supply of fertilizer A which consists of 10% nitrogen and 6% phosphoric acid and fertilizer B which consists of 5% nitrogen and 10% phosphoric acid. After testing the soil conditions, he finds that he needs at least 14 kg of nitrogen and 14 kg of phosphoric acid for his crop. If fertilizer A costs Rs.10.60 per kg and fertilizer B costs Rs.8.40 per kg, what is the minimum cost at which the farmer can meet the nutrients requirement by using a combination of both types of fertilizers?
ఒక తోటకు ఇచ్చే ఫర్టిలైజర్లో A రకంలో 10% నత్రజని మరియు 6% ఫాస్పోరిక్ ఆమ్లం మరియు B రకంలో 5% నత్రజని మరియు 10% ఫాస్పోరిక్ ఆమ్లం కలవు. భూమి పరీక్ష తరవాత కనీసం 14 కిలోల నత్రజని మరియు 14 కిలోల ఫాస్ఫారిక్ ఆమ్లం అవసరమని కనుగొన్నారు. A రకం ఖరీదు కిలోకు రూ.10.60 మరియు B రకం ఖరీదు కిలోకు రూ.8.40. రెండు రకాలను కలిపి కావలసిన అవసరం తీర్చుకోడానికి అయ్యే కనీస ఖర్చు ఎంత?
Q27.
A 25-litre solution is 40% concentrate. How much water must be added to make it 25% concentrate?
25 లీటర్ల ద్రావణంలో గాఢ పదార్థం 40% ఉంది. దాని శాతం 25% కావడానికి ఎంత నీరు కలపాలి?
Q28.
A 30-litre solution is 40% concentrate. How much water must be added to make it 25% concentrate?
30 లీటర్ల ద్రావణంలో గాఢ పదార్థం 40% ఉంది. దాని శాతం 25% కావడానికి ఎంత నీరు కలపాలి?
Q29.
A 35-litre solution is 40% concentrate. How much water must be added to make it 25% concentrate?
35 లీటర్ల ద్రావణంలో గాఢ పదార్థం 40% ఉంది. దాని శాతం 25% కావడానికి ఎంత నీరు కలపాలి?
Q30.
A 40-litre solution is 40% concentrate. How much water must be added to make it 25% concentrate?
40 లీటర్ల ద్రావణంలో గాఢ పదార్థం 40% ఉంది. దాని శాతం 25% కావడానికి ఎంత నీరు కలపాలి?