VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Arithmetic · Percentages · Model Wise Exercises · Mixtures Concentration
Arithmetic · Percentages · Model Wise Exercises

Mixtures Concentration

47 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 11–20 of 47 (Page 2 of 5)
Q11.
One litre of water is evaporated from a 6 litre solution containing 4% sugar. The percentage of sugar in the remaining solution is
4% చక్కెర కలిగిన 6 లీటర్ల ద్రావణం నుండి ఒక లీటరు నీరు ఆవిరైపోతే మిగిలిన ద్రావణంలో చక్కెర శాతం
Q12.
The quantity of water (in ml) needed to reduce 9 ml shaving lotion containing 50% alcohol to a lotion containing 30% alcohol, is
50% ఆల్కాహాల్ ఉన్న 9 ml shaving lotion లో ఆల్కాహల్ గాడత 30% కు తగ్గించడానికి ఎంత పరిమాణం (ml ల లో) నీరు కలపవలె?
Q13.
1 liter of water is added to 5 liters of alcohol-water solution containing 40% alcohol strength. The strength of alcohol in the new solution will be
40% ఆల్కహాల్ కలిగిన 5 లీటర్ల ఆల్కహాల్-నీటి ద్రావణానికి 1 లీటరు నీరు కలిపితే ఆల్కహాల్ శాతం ఎంత?
Q14.
To strengthen 400 ml of 15% alcohol solution to 32% alcohol solution, a pharmacist would need additional pure alcohol amounting to
15% ఆల్కహాల్ కల్గిన 400 ml ద్రావణానికి ఎంత స్వచ్ఛమైన ఆల్కహాల్ కలిపితే ఆ శాతం 32% కు
పెరుగుతుంది?
Q15.
6 c.c. of a 20% solution of alcohol in water is mixed with 4 c.c. of a 60% solution of alcohol in water. The alcoholic strength of the mixture is
20% ఆల్కహాల్ కలిగిన 6 c.c. ద్రావణాన్ని 60% ఆల్కహాల్ కలిగిన 4 c.c. ద్రావణానికి కలిపితే కొత్త మిశ్రమంలో ఆల్కాహల్ ఘాడత ఎంత?
Q16.
One type of liquid contains 20% water and the second type of liquid contains 35% of water. A glass is filled 10 parts of first liquid and 4 parts of second liquid. The percentage of water in the new mixture in the glass is
20% నీరు గల ఒక రకం ద్రవం; 35% నీరు గల రెండవ రకం ద్రవం ఉన్నాయి. 10 భాగముల మొదటి ద్రవం తోను 4 భాగాల రెండో ద్రవం తోను ఒక గ్లాసు నింపాము. గ్లాస్ లోని కొత్త మిశ్రమం లో నీటి శాతం?
Q17.
In some quantity of ghee, 60% is pure ghee and 40% isvanaspati. If 10 kg of pure ghee is added, then the strength of vanaspati ghee becomes 20%. The original quantity was
కొంత పరిమాణం గల నేతిలో 60% శుద్దమైన నెయ్యి, 40% వనస్పతి ఉన్నాయి. 10 kg శుద్దనేతిని కలిపితే, ఆ మిశ్రమంలో వనస్పతి నెయ్యి భాగం 20% అవుతుంది. మొదట తీసుకొన్న నేతి పరిమాణం
Q18.
From 5 liters of a 20% solution of alcohol in water, 2 liters of solution is taken out and 2 liters of water is added to it. Find the strength of alcohol in the new solution.
20% ఆల్కహాల్ కల్గిన 5 లీటర్ల ద్రావణం నుండి, 2 లీటర్ల ద్రావణాన్ని తీసివేసి, దానికి 2 లీటర్ల నీరు
కలిపితే కొత్త ద్రావణంలో ఆల్కహాల్ శాతం ఎంత?
Q19.
After 30 kg of water had been evaporated from solution of salt and water, which had 15% salt, remaining solution had 20% salt. The weight of original solution was
ఉప్పు మరియు నీటి ద్రావణం నుండి 30 కిలోల నీరు ఆవిరైన తర్వాత, మిగిలిన ద్రావణంలో 20% ఉప్పు కలదు. అసలు ద్రావణంలో ఉప్పు శాతం 15% అయితే అసలు ద్రావణం బరువు ఎంత?
Q20.
85% and 92% alcoholic solutions are mixed to 35litres of an 89% alcoholic solution. How many litres of each solution are there in the new mixture?
85% మరియు 92% ఆల్కహాలిక్ కల్గిన రెండు రకాల ద్రావణాల కలిపి 35 లీటర్లు, 89% ఆల్కహాల్ కల్గిన ద్రావణాన్ని తయారు చేస్తే మిశ్రమంలో ఆ రెండు రకాల ద్రావనాలు వంతు ఎంత?