VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Arithmetic · Percentages · Model Wise Exercises · Mixtures Concentration
Arithmetic · Percentages · Model Wise Exercises

Mixtures Concentration

47 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 1–10 of 47 (Page 1 of 5)
1
Q1.
5 kg of metal A and 20 kg of metal B are mixed to form an alloy. The percentage of metal A in the alloy is
5 కేజీల metal A మరియు 20 కేజీల metal B కలిపి ఒక మిశ్రమ లోహం తయారు చేస్తే దానిలో metal A శాతం ఎంత?
Q2.
How many litres of pure acid are there in 8 litres of a 20% solution?
8lits. 20% ద్రావణం లో శుద్ద ఆమ్లము ఎన్ని లీటర్లు?
Q3.
A 20 kg sample consists of 40% calcium, 9.4 kg oxygen and the rest carbon. Find carbon percentage.
20 కిలోగ్రాముల నమూనాలో 40% కాల్షియం, 9.4 కిలోగ్రాముల ఆక్సిజన్, మిగిలినది కార్బన్. కార్బన్ శాతం ఎంత?
Q4.
The contents of a certain box consist of 14 apples and 23 oranges. How many oranges must be removed from the box so that 70% of the pieces of fruit in the box will be apples?
ఒక పెట్టెలో 14 యాపిల్స్ మరియు 23 నారింజలు కలవు. పెట్టెలోని పండ్లల్లో 70% ఆపిల్స్ ఉండాలంటే పెట్టె
నుండి ఎన్ని నారింజలను తీసివేయాలి?
Q5.
The weight of an empty bucket is 25% of the weight of the bucket when filled with some fluid. Some of the liquid has been removed. Then, the bucket, along with the remaining liquid, weighed three-fifths of the original weight. What percentage of the liquid has been removed?
ఒక ద్రవంతో నింపిన బాడి బరువులో 25% బరువు(ఖాళి) జాడీదే. కొంత ద్రవాన్ని తీసేస్తే జాడి, దానిలో
మిగిలిన ద్రవము కలసి బరువు మొదటి బరువులో 50% ఉన్నది. ద్రవంలోని ఎంత భిన్న భాగము
తీసివేయబడినది?
Q6.
Fresh fruit contains 68% water and dry fruit contains 20% water. How much dry fruit can be obtained from 100 kg of fresh fruits?
తాజా పండ్ల లో 68% నీరు, ఎండించినపళ్ల లో 20% నీరు ఉంటుంది. 100kg తాజా పండ్ల నుంచి ఎంత ఎండించిన పళ్లు లభ్యం అవుతాయి?
Q7.
A large watermelon weighs 20kg with 96% of its weight being water. It is allowed to stand in the sun and some of the water evaporates so that only 95% of its weight. Its reduced weight will be
20 kg ల ఒక పెద్ద watermelon లో96% నీటి బరువు ఉంటుంది. ఎండలో ఉంచడం వల్ల కొన్ని నీళ్ళు ఆవిరి అవడంతో, దాని బరువులో 95% బరువు మేరకు మాత్రము నీరు ఉన్నది. క్షీణించిన తరువాతి దాని బరువు?
Q8.
Fresh grapes contain 80 percent water while dry grapes contain 10 percent water. If the weight of dry grapes is 250 kg what was its total weight when it was fresh?
తాజా ద్రాక్షలో 80% నీరు కలదు. ఎండిన ద్రాక్షలో 10% నీరు కలదు. ఎండిన ద్రాక్ష బరువు 250 kg అయితే తాజా ద్రాక్ష బరువు ఎంత?
Q9.
An alloy of gold and silver weighs 50g. It contains 80% gold. How much gold should be added to alloy so that percentage of gold is increased to 90?
బంగారం మరియు వెండి మిశ్రమం బరువు 50 గ్రా. దీనిలో 80% బంగారం కలదు. ఎంత బంగారం కలిపితే మిశ్రమంలో బంగారం శాతం 90% అవుతుంది?
Q10.
In a mixture of milk and water, the proportion of water by weight was 75%. If in the 60gms mixture 15 gm of water was added, what would be the percentage of water?
పాలు మరియు నీటి మిశ్రమంలో నీటి వంతు 75%. 60 గ్రాముల మిశ్రమంలో 15 గ్రాముల నీరు కలిపితే, నీటి శాతం ఎంత?