VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Arithmetic · Percentages · Model Wise Exercises · Marks Pass Percentage
Arithmetic · Percentages · Model Wise Exercises

Marks Pass Percentage

47 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 11–20 of 47 (Page 2 of 5)
Q11.
A candidate has to obtain minimum 33% of the total marks to pass. He got 25% of the total marks and failed by 40 marks. The Maximum marks are
ఒక అభ్యర్థి ఉత్తీర్ణత సాధించడానికి మొత్తం మార్కులలో కనీసం 33% పొందాలి. మొత్తం మార్కుల్లో 25% సాధించి 40 మార్కులతో ఫెయిల్ అయ్యాడు. గరిష్ఠ మార్కులు ఎన్ని?
Q12.
In an examination it is required to get 296 of the total maximum aggregate marks to pass. A student gets 259 marks and is decided failed. The difference of marks obtained by the student and that required to pass is 5%. What are the maximum aggregate marks a student can get?
పరీక్షలో ఉత్తీర్ణతకు 296 మార్కులు కావాలి. విద్యార్థికి 259 మార్కులు వచ్చాయి. తేడా గరిష్ఠ మార్కుల్లో 5% అయితే గరిష్ఠ మార్కులు ఎన్ని?
Q13.
A student secures 90%, 60% and 54% marks in test papers with 100, 150 and 200 respectively as maximum marks. The percentage of his aggregate is
100, 150, 200 వరస మార్కులు గరిష్ఠంగా ఉన్న 3 test పేపర్ల లో 90%, 60%, 54% మార్కులు ఒక విద్యార్థి కి రాగా, అతనికి aggrigate (అన్నింటికీ కలిసిన సంచిత మొత్తం) మీద ఎంత శాతం వచ్చింది?
Q14.
1100 boys and 700 girls are examined in a test: 42% of the boys and 30% of the girl’s pas. The percentage of the total who failed is
ఒకపరీక్షలో 1100 బాలురు, 700 బాలికలు హాజరైనారు. వారిలో 42% బాలురు, 30% బాలికలు ఉత్తీర్ణతా శాతం ఉంటె, మొత్తం మీద తప్పిన వారి శాతం
Q15.
Two students appeared at an examination. One of them secured 9 marks more than the other and his marks was 56% of the sum of their marks. The marks obtained by them are:
ఒక పరీక్షకు ఇద్దరు విద్యార్దులు హాజరయ్యారు. 9 మార్కులు రెండో వానికంటే ఎక్కువ సాధించిన
వాడికి వారిద్దరికి కలిసి వచ్చిన మార్కులలో 56% అయితే, వారిద్దరి మార్కులు?
Q16.
On a test consisting of 250 questions, Jassi answered 40% of the first 125 questions correctly. What percent of the other 125 questions does she need to correctly for her grade on the entire 60%?
250 ప్రశ్నలు గల ఒక టెస్ట్ లో జస్సీ మొదటి 125 ప్రశ్నలలో 40% సరిగ్గా సమాధానం చేశాడు. మొత్తం మీద
60% మార్కులు రావడానికి అతను మిగతా 125 ప్రశ్నలలో ఎంత శాతం సరిగ్గా సమాధానం చేయాలి?
Q17.
In an examination of n questions, a student replied 15 out of 20 questions correctly. Of the remaining questions, he answered one-third correctly. All the questions have the same credit. If the student gets 50% marks, the value of n is?
n ప్రశ్నలున్న ఒక పరీక్ష లో, మొదటి 20 ప్రశ్నల లో 15 ప్రశ్నలకు, సరియైన సమాదానాలు వ్రాశాడు. మిగిలిన
ప్రశ్నలలో 1/3 వంతు సరియైన సమాదానాలు వ్రాశాడు. అన్ని ప్రశ్నలకు సమాన మార్కులు. ఆ విద్యార్థికి
50% మార్కులు వస్తే, n విలువ
Q18.
A’s marks in Biology are 20 less than 25% of the total marks obtained by him in Biology, Math’s and Drawing. If his marks in Drawing be 50, what are his marks in Maths?
బయాలజీ, Maths, డ్రాయింగుల మొత్తం మార్కులలో 25% కంటే మార్కులు తక్కువ A కు బయాలజీ లో
వచ్చాయి. అతనికి డ్రాయింగ్ లో 50 మార్కులు వస్తే, లెక్కలలో అతనికి ఎన్ని మార్కులు వచ్చాయి?
Q19.
In an examination, there are three papers and a candidate had to get 35% of the total to pass. In one paper, he gets 62 out of 150 and in the second 35 out of 150. How much must he get, out of 180, in the third paper to just qualify for a pass?
ఒక పరీక్షలో 3 పేపర్లు కలవు. ఒక విద్యార్థికి పాస్ అవ్వడానికి మొత్తంలో 35% మార్కులు అవసరం.
మొదటి పేపర్లో అతనికి 150కి 62 వచ్చాయి. రెండవ పేపర్లో 150కి 35 వచ్చాయి. మూడవ పేపర్లో 180కి
ఎన్ని మార్కులు వస్తే అతను పాస్ అవుతాడు?
Q20.
In a History examination, the average for the entire class was 80 marks. If 10% of the students scored 95 marks and 20% scored 90 marks, what were the average marks of the remaining students of the class?
చరిత్ర పరీక్షలో మొత్తం క్లాసు సగటు మార్కు 80. 10% విద్యార్ధుల కు 95 మార్కులు, 20% మందికి 90
మార్కులు వస్తే, క్లాసు లోని మిగతా విద్యార్ధుల సగటు మార్కులు ఎంత?