270 candidates appeared for an examination, of which 252 passed. The pass percentage is
270 మంది విద్యార్ధులు పరీక్షకు హాజరయితే 252 మంది పాసయ్యారు. వారి శాతం ఎంత?
Q2.
In an examination Sumit scores a total of 626 marks out of 850. What is his approximate percentage in the examination?
ఒక పరీక్షలో సుమీత్ కి 850కి 626 మార్కులు వచ్చాయి. అయితే మార్కుల శాతం ఎంత?
Q3.
A student scores 55% marks in 8 papers 100 marks each. He scores 15% of his total marks in English. How much does he score in English?
ఒక విద్యార్థి 100 గరిష్ఠ మార్కులు కలిగిన 8 పేపర్లలో 55 శాతం మార్కులు పొందాడు. అతను అతని మొత్తం మార్కులు మార్కులలో 15 శాతం ఆంగ్లంలో పొందితే ఆంగ్లంలో అతని మార్కులు ఎన్ని?
Q4.
In an examination X secures 58% marks and Y secures 105 marks less than X. if the maximum marks were 700, then what percent of marks did Y secure?
ఒక పరీక్షలో Xకు 58% మార్కులు వచ్చాయి. మరియు Y కు X కంటే 105 మార్కులు తక్కువ పొందాడు. గరిష్ఠ మార్కులు 700 అయితే Y కు వచ్చిన మార్కుల శాతం ఎంత?
Q5.
Boys form 76% of school enrolment. There are 204 girls. Find enrolment.
పాఠశాల విద్యార్థుల్లో 76% బాలురు. బాలికలు 204 మంది అయితే మొత్తం విద్యార్థులు ఎంతమంది?
Q6.
In an examination, 65% of the total examinees passed. If the number of failures is 420, the total number of examinees is
ఒక పరీక్షలో 65% మంది ఉత్తీర్ణత పొందారు. ఉత్తీర్ణత కాని వారి సంఖ్య 420 అయితే పరీక్షకు హాజరైన వారి సంఖ్య?
Q7.
Rajan got 76 percent marks and Sonia got 480 marks in a test. The maximum mark of the test is equal to the marks obtained by Rajan and Sonia together.
రాజన్ కు 76 శాతం మార్కులు వచ్చాయి. సోనియాకు 480 మార్కులు వచ్చాయి. పరీక్ష గరిష్ఠ మార్కులు ఇద్దరికీ వచ్చిన మార్కులు మొత్తానికి సమానం అయితే రాజన్ కు వచ్చిన మార్కులు ఎన్ని?
Q8.
In an examination it is required to get 36% of the aggregate marks to pass. A student gets 198 marks and is declared failed by 36 marks. Whatis the maximum aggregate marks a student can get?
పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలంటే మొత్తం మార్కులలో 36% పొందాలి. ఒక విద్యార్థి 198 మార్కులు పొంది 36 మార్కులతో ఫెయిల్ అయాడు. అయితే విద్యార్థి పొందగలిగే గరిష్ఠ మొత్తం మార్కులు ఎన్ని?
Q9.
In a test, minimum passing percentage for girls and boys is 35% and 40% respectively. A boy scored 483 marks and failed by 117 marks. Whatis the minimum passing marks for girls?
ఒక పరీక్షలో, కనీసం పాస్ మార్కులు బాలికలు మరియు బాలురకు వరుసగా 35% మరియు 40%. ఒక బాలుడు 483 మార్కులు పొంది 117 మార్కులతో ఫెయిల్ అయ్యాడు. అయితే బాలికలకు కావాల్సిన కనీస మార్కులు ఎన్ని?
Q10.
In an examination it is required to get 40% of the aggregate marks to pass. A student gets 261 marks and is declared failed by 4% marks. What are the maximum aggregate marks a student can get?
పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలంటే మొత్తం మార్కులలో 40% పొందాలి. ఒక విద్యార్థి 261 మార్కులు పొంది 4% మార్కులతో ఫెయిల్ అయినట్లు ప్రకటించబడుతుంది. ఒక విద్యార్థి పొందగలిగే గరిష్ఠ మొత్తం మార్కులు ఏమిటి?