Q21.
Mr. X, a businessman had the income in the year 2010, such that he earned a profit of 20% on his investment in the business. In the year 2011, his investment was less by Rs.5000 but still had the same income (Income=Investment Profit) as that in 2010. Thus, the percent profit earned in 2011 increased by 6%. What was his investment in 2010?
2010, సం.లో ఒక వ్యాపారస్తుడు, వ్యాపారంలో తన పెట్టుబడి మీద 20% లాభం ఉండేటట్లు పెట్టుబడి పెట్టాడు. 2011 సం.లో అతని పెట్టుబడి Rs. 5000 తగ్గినా అతనికి అంతే ఆదాయం (పెట్టుబడి + లాభం) వచ్చింది. ఆ విధంగా 2011 లో అతని లాభంలో వృద్ది 6%. 2010 సం.లో అతని పెట్టుబడి ఎంత?
