Q11.
Gauri went to the stationers and bought things worth Rs. 25, out of which 30 paise went on sales tax on taxable purchases. If the tax rate was 6%, then what was the cost of the tax free items?
Stationary షాపు కు గౌరీ వెళ్లి Rs. 25, పెట్టి కొన్ని వస్తువులు కొని; ఆ వస్తువులలో పన్ను చెల్లించవలసిన వాటికి గాను 30 పైసలు టాక్స్ చెల్లించింది. టాక్స్ రేటు 6% అయితే, టాక్స్ లేని వస్తువుల వెల ఎంత?
