VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Arithmetic · Percentages · Model Wise Exercises · Discount Tax Commission
Arithmetic · Percentages · Model Wise Exercises

Discount Tax Commission

47 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 1–10 of 47 (Page 1 of 5)
1
Q1.
I paid Rs 27.20 as sales tax on a watch worth Rs 340. Find the rate of Sales tax.
₹340 విలువైన గడియారంపై ₹27.20 అమ్మకపు పన్ను చెల్లించాను. పన్ను శాతం ఎంత?
Q2.
Monthly office rent is ₹25,000. Prepayment for a year gives a 5% rebate. Calculate the payment.
కార్యాలయ నెల అద్దె ₹25,000. ఏడాది అద్దె ముందుగా చెల్లిస్తే 5% తగ్గింపు ఉంటుంది. చెల్లించాల్సిన మొత్తం ఎంత?
Q3.
A toy merchant announces 25% rebate in prices of balls. If one needs to have a rebate of Rs 40, then how many balls each costing Rs.32, he should purchase
ఒక వ్యాపారి 25% తగ్గింపు ప్రకటించాడు. ఒక వ్యక్తి రూ.40 తగ్గింపును పొందాలంటే రూ.32 ఖరీదు గల వస్తువులు ఎన్ని కొనాలి.
Q4.
A shopkeeper sells note books at the rate of Rs 45 each and earns a commission of 4%. He also sells pencil boxes at the rate of Rs 80 each and earns a commission of 20%. How much amount of commission will be earn in two weeks if he sells 10 note books and 6 pencil boxes a day ?
ఒక వ్యాపారి నోట్ పుస్తకాలను ఒక్కొక్కటి రూ. 45 చొప్పున అమ్ముతాడు. మరియు 4% కమిషన్ పొందుతాడు. అతను ఒక్కొక్క పెన్సిల్ బాక్స్ రూ. 80 చొప్పున అమ్మి, 20% కమిషన్ పొందుతాడు. అతను రెండు వారాలలో 10 నోట్ పుస్తకాలను, 6 పెన్సిల్ బాక్స్ లను అమ్మితే అతనికి ఆదాయం రోజుకు ఎంత?
Q5.
A housewife saved Rs.2.50 in buying an item on sale. If she spent Rs 25 for the item, approximately how much percent she saved in the transaction?
అమ్మకానికి ఉన్న ఒక వస్తువు ఫై Rs.2.50 గృహిణి ఆదా చేస్తుంది. ఆమె Rs. 25 లు ఆ వస్తువు పై ఖర్చు చేస్తే, ఆ లావాదేవి (transaction) లో ఎంత శాతం ఆదా అయింది?
Q6.
Rajeev buys goods worth Rs 6650. He gets a rebate of 6% on it. After getting the rebate, he pays sales tax @ 10%. Find the amount he will have to pay for the goods.
Rs. 6650 విలువ తో రాజీవ్ వస్తువులు కొనుగోలు చేశాడు. దాని పై 6 % రిబేటు లో వచ్చింది. రిబేటు తీసిన తరువాత 10% రేటు తో అమ్మకం పన్ను చెల్లించాడు. అతడు వస్తువు ను కొనడానికి ఎంత డబ్బు ఇచ్చాడు
Q7.
A country follows a progressive taxation system under which the income tax rate applicable varies for different slabs of income. Total tax is computed by calculating the tax for each slab and adding them up. The rates applicable are as follows:
Annual Income Slab (in Rs) Tax Rate Applicable
0-50,000 0%
50,001-60,000 10%
60,001-1,50,000 20%
1,50,000 30%

If my annual income is Rs 1, 70,000, then what is the tax payable by me?
ఆదాయపు పన్ను పట్టికలో ఇచ్చిన శ్లాబుల ప్రకారం, వార్షిక ఆదాయం ₹1,70,000 అయితే చెల్లించాల్సిన పన్ను ఎంత?
Q8.
An individual pays 30% income tax. On this tax he has to pay a surcharge of 10%. Thus the net tax rate, he has to pay, is
ఒక వ్యక్తి అతని జీతంలో 30% ఇన్కంటాక్స్ చెల్లించాడు. ట్యాక్స్ పై అతను 10% సర్ చార్జ్ చెల్లించాలి. అయితే అతను చెల్లించిన మొత్తం శాతం ఎంత?
Q9.
A tempo is insured to the extent of formulaof its original value. If the premium on it at the rate of 1.3 percent amount to Rs 910, the original value of the tempo is
ఒక టెంపో, దాని విలువ లో4/5 వంతు కు భీమా (insure) చేశాడు. 1.3% రేటుతో దానిపై ప్రీమియం Rs. 910, అయితే టెంపో అసలు విలువ ఎంత?
Q10.
The price of a car is Rs 3, 25, 000. It was insured to 85% of its price. The car was damaged completely in an accident and the insurance company paid 90% of the insurance. What was the difference between the price of the car and the amount received?
ఒక కారు ఖరీదు Rs. 3,25,000. దాని ఖరీదులో 85% insure చేయబడినది. ప్రమాదంలో కారు పూర్తిగా దెబ్బతిన్నది. ఇన్స్యురెన్స్ కంపెనివారుinsurance లో 90% చెల్లించారు. కారు విలువకు, ఇవ్వబడిన మొత్తానికి గల వ్యత్యాసం ఎంత?