A number when divided by the sum of 555 and 445 gives two times their difference as quotient and 30 as the remainder. The number is
ఒక సంఖ్యను 555, 445 ల మొత్తంతో భాగిస్తే వాటి మధ్య భేదంకు రెండింతలు భాగఫలం మరియు 30 శేషం వస్తే, ఆ సంఖ్య ఏది?
Q142.
In doing a question of division with zero remainder, a candidate took 12 as divisor instead of 21. The quotient obtained by him was 35. The correct quotient is
ఒక భాగహారములెక్కలో ఒక విద్యార్ధి 21 బదులు 12ను విభాజకం గా తీసుకున్నాడు. భాగఫలం 35, శేషం 0 అయితే సరైన భాగఫలం ఎంత?
Q143.
In a division problem the divisor is 7 times of quotient and 5 times of remainder. If the dividend is 6 times of remainder, then the quotient is equal to
భాజకం భాగఫలానికి 7 రెట్లు, శేషానికి 5 రెట్లు. భాజ్యం శేషానికి 6 రెట్లు అయితే భాగఫలం ఎంత?
Q144.
Which listed number gives a quotient and remainder differing by 9 when divided by 19?
19తో భాగించినప్పుడు భాగఫలం, శేషం భేదం 9 వచ్చే సంఖ్య ఇచ్చిన వాటిలో ఏది?
Q145.
A number when divided by 136 leaves remainder 36. If the same number is divided by 17, the remainder will be
ఒక సంఖ్య ను 136 తో భాగి స్తే 36 శేషము వచ్చింది. అదే సంఖ్య ను 17తో భాగి స్తే వచ్చే శేషము?
Q146.
A number when divided by 195 leaves a remainder 47. If the same number is divided by 15, the remainder will be
ఒక సంఖ్య ను 195 తో భాగి స్తే 47 శేషము వచ్చును. అదే సంఖ్య ను 15తో భాగి స్తే వచ్చే శేషము ?
Q147.
A certain number when divided by 899 gives a remainder 63. What is the remainder when the same number is divided by 29?
ఒక సంఖ్య ను 899 తో భాగి స్తే 63 శేషము వస్తే అదే సంఖ్యను 29 తో భాగిస్తే వచ్చేశేషము ?
Q148.
A number when divided by 5 leaves the remainder 3. What is the remainder when the square of the same number is divided by 5?
ఒక సంఖ్య ను 5 తో భాగి స్తే శేషము 3. అయితే ఆ సంఖ్య యొక్క వర్గమును 5తో భాగిస్తే వచ్చేశేషము?
Q149.
The difference between two numbers is 1365. When the larger number is divided by the smaller one, the quotient is 6 and the remainder is 15. What is the smaller number?
రెండు సంఖ్యల మధ్య వ్యత్యాసం 1365. పెద్ద సంఖ్యను చిన్నసంఖ్య తో భాగిస్తే భాగఫలం 6 శేషము 15. అయితే చిన్న సంఖ్య ఎంత?
Q150.
When n is divided by 4, the remainder is 3. What is the remainder when 2n is divided by 4?