VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Arithmetic · Number System · Remainders Basic to Advanced
HomePracticeArithmeticNumber SystemRemainders Basic to Advanced
Arithmetic · Number System

Remainders Basic to Advanced

154 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 131–140 of 154 (Page 14 of 16)
Q131.
For an integer n, n! = n (n — 1) (n — 2)……3.2.1.Then, 1! + 2! + 3! +...+ 100! when divided by 5 leaves remainder
n అనే ఒక పూర్ణాంకంకు n! = n (n — 1) (n — 2)……3.2.1, 1! + 2! + 3! +...+ 100! ను 5 తో భాగిస్తే శేషం ఎంత?
Q132.
If the square of an odd natural number is divided by 8, then the remainder will be
ఏ బేసి సంఖ్య వర్గం అయిన 8 తో భాగించ బడితే వచ్చే శేషం?
Q133.
If 11,109,999 is divided by 1111, then what is the remainder?
11, 109, 999 ను 1111తో భాగిస్తే శేషం ఎంత?
Q134.
A number divided by 68 gives the quotient 260 and remainder zero. If the same number is divided by 65, the remainder is
ఒక సంఖ్యను 68 తో భాగిస్తే, భాగాఫలం 260 , మరియు శేషం సున్నా వచ్చును. అదే సంఖ్యను 65తో భాగిస్తే వచ్చే శేషం?
Q135.
Which of the following prime numbers while dividing 2176 leaves 9 as remainder?
క్రింది ఏ ప్రధాన సంఖ్య చేత 2176 ను భాగిస్తే శేషం 9 వస్తుంది?
Q136.
Match (a,b) to (q,r) where a=bq+r and 0≤r<|b|.
A: (−112,−7); B: (118,−9); C: (−109,6); D: (115,8).
1: (−13,1); 2: (14,3); 3: (−19,5); 4: (16,0).
a=bq+r, 0≤r<|b| ప్రకారం జతపరచండి.
A: (−112,−7); B: (118,−9); C: (−109,6); D: (115,8).
1: (−13,1); 2: (14,3); 3: (−19,5); 4: (16,0).
Q137.
The number 534677 is divided by 777. The difference of divisior and remainder is
534677 సంఖ్యను 777 తో భాగించినా, విభాజకం మరియు శేషం ల మధ్య భేదం ఎంత?
Q138.
In a division sum the quotient dividend and remainder are 15,940 and 25 respectively. The divisor is
ఒక భాగహారములెక్కలో భాగాఫలం,భాజ్యకం మరియు శేషం వరుసగా 15,940 మరియు 25. అయిన విభాజకం ఎంత?
Q139.
In a division sum, the divisor is 12 times the quotient and 5 times the remainder. If the remainder is 48. The dividend is
ఒక భాగహారములెక్కలో విభాజకం భాగ ఫలానికి 12 రెట్లు, శేషానికి 5 రెట్లు ఉన్నది. శేషం 48 అయితే ఆ లెక్కలో భాజ్యమెంత ?
Q140.
The divisor is 25 times the quotient and 5 times the remainder. If the quotient is 16, then the dividend is
భాజకం భాగఫలానికి 25 రెట్లు, శేషానికి 5 రెట్లు. భాగఫలం 16 అయితే భాజ్యం ఎంత?