VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Arithmetic · Number System · Prime Composite and Special Numbers
HomePracticeArithmeticNumber SystemPrime Composite and Special Numbers
Arithmetic · Number System

Prime Composite and Special Numbers

88 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 81–88 of 88 (Page 9 of 9)
9
Q81.
Four prime numbers are arranged in ascending order. The product of first three is 385 and that of last three is 1001. The largest prime number is
నాలుగు ప్రధాన సంఖ్యలను ఆరోహణ క్రమంలో అమర్చబడి ఉన్నాయి. మొదటి మూడు సంఖ్యల లబ్ధం 385 మరియు చివరి మూడు సంఖ్యల లబ్ధం 1001. వాటిలో పెద్ద ప్రధాన సంఖ్య
Q82.
The sum of three prime numbers is 100. If one of them exceeds another by 36, then one of the numbers is
3 ప్రధాన సంఖ్యల మొత్తం 100, వాటిలో ఒకటి మరొక దాని కంటే 36 ఎక్కువ,అయితే వాటిలో ఒక ప్రధాన సంఖ్య ఏది?
Q83.
Which one of the following is a prime number?
కింది వాటిలో ఏది ప్రధాన సంఖ్య?
Q84.
The smallest prime number that is the fifth term of an increasing arithmetic sequence in which all the four preceding terms are also prime, is
అంక శ్రేణిలో ఉన్న అయిదు ప్రధాన సంఖ్యలను ఆరోహణ క్రమంలో ఉంటే ఆ అంక శ్రేణి లోని ఐదవ ప్రధాన సంఖ్య ?
Q85.
The number of prime numbers between 301 and 320 are
301 మరియు 320 మధ్య ప్రధాన సంఖ్యల సంఖ్య
Q86.
What is the smallest nonnegative integer n for which n²+n+41 is not prime?
n²+n+41 ప్రధాన సంఖ్య కాని కనిష్ఠ ఋణేతర పూర్ణాంకం n ఎంత?
Q87.
Which is not a prime number?
ప్రధాన సంఖ్య కానిది?
Q88.
How many prime numbers are there between 100 to 200?
100 నుండి 200 మధ్య ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉన్నాయి?