VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Arithmetic · Number System · Prime Composite and Special Numbers
HomePracticeArithmeticNumber SystemPrime Composite and Special Numbers
Arithmetic · Number System

Prime Composite and Special Numbers

88 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 71–80 of 88 (Page 8 of 9)
Q71.
The sum of all the prime numbers from 1 to 20 is
1 నుండి 20 వరకు ఉన్న ప్రధాన సంఖ్యల మొత్తం
Q72.
A prime number N, in the range 10 to 50, remains unchanged when its digits are reversed. The square of such a number is
10నుండి 50 మధ్యగల ఒక N ప్రధాన సంఖ్యను అంకెలను తారుమారు చేసిన మారలేదు. ఆ ప్రధాన సంఖ్య వర్గం ఎంత?
Q73.
The remainder obtained when any prime number greater than 6 is divided by 6 must be
6 కంటే పెద్ద ప్రధాన సంఖ్యను 6 తో భాగిస్తే వచ్చే శేషం ఎంత?
Q74.
Which of the following is not a prime number?
కింది వాటిలో ఏది ప్రధాన సంఖ్య కాదు?
Q75.
Which of the following is a prime number?
కింది వాటిలో ప్రధాన సంఖ్య ఏది?
Q76.
Which of the following is a prime number?
కింది వాటిలో ప్రధాన సంఖ్య ఏది?
Q77.
Which of the following is a prime number?
కింది వాటిలో ప్రధాన సంఖ్య ఏది?
Q78.
The smallest value of natural number n, for which 2n + 1 is not a prime number, is
2n + 1 ప్రధాన సంఖ్య కాని విధంగా, అయ్యేట్టు n యొక్క కనిష్ట విలువ?
Q79.
The smallest three-digit prime number is
మూడు అంకెల అతిచిన్న ప్రధాన సంఖ్య
Q80.
How many of the integers between 110 and 120 are prime numbers?
110 మరియు 120 మధ్య ఎన్ని ప్రధాన సంఖ్యలు కలవు?